ప్రభుత్వోద్యోగాలపై మక్కువ: జాతకం చూడండి
1. వెంకట శివకుమార్, గనపవరం, గవర్నమెంట్ జాబ్
మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్‌కి గ్రహానుకూలత తక్కువగా ఉంది.
2. నాగ మధు గుప్త, పెనుగొండ. గవర్నమెంట్ జాబ్
మీకు జాతకంలొ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం పొందే సూచనలు ఉన్నాయి.
3. కె. మహేంద్ర మురళి, సామర్లకోట
మీకు అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉన్నాయి. పుణ్యబలం చాలాకావాలి. దానాలు శాంతి పూజలు చెసుకోవాలి.రాహు, కేతు, శని మొదలైన గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

4. చిక్కెల నరేష్ రావు, నిజామాబాద్
మీజాతకంలో గవర్నమెంట్ జాబ్‌కి గ్రహానుకూలత తక్కువగా ఉంది.
5. విశ్వనాథ్ గ్వర్నమెంట్ జాబ్‌నా? ప్రైవేట్ జాబ్‌నా?
రెండింటికీ అవకాశాలున్నాయి, కానీ వ్యాపారం మీకు మంచి లాభాలనిస్తుంది.
6. చంద్ర త్రిమూర్తులు, నర్సిపట్నం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి.
7. సత్య సాగర్, వినుకొండ
మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్‌కి గ్రహానుకూలత తక్కువగా ఉంది.
8. యన్.వి రాంబాబు, గుంతకల్
అనుకూలత కొంత ఉంది కానీ ఆటంకంగా భాగ్యకారకుడు, బుధుడు నీచలో ఉన్నాడు. బుధ, కుజ, రవి గ్రహాలకి దానాలు పరిహారాలు చెసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
9. బి.కిషోర్ కుమార్, కర్నూల్
అనుకూలత కొంత ఉంది, కాని ఆశించవచ్చు, గురు, రాహు, శనులకి దానములు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
10. పద్మ అన్నం, కరీం నగర్
మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్‌కి గ్రహానుకూలత తక్కువగా ఉంది.పుణ్యబలం చాలాకావాలి. దానాలు శాంతిపూజలు చెసుకోవాలి.దానలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
11. ఆనంద్ ప్రసాద్, కాకినాడ
మీకు జాతకంలో అన్ని విధాలా బాగుంది తప్పక వస్తుంది.
12. వీర వెంగల్రావు, కందుకూరు
మీకు అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉన్నాయి. పుణ్యబలం చాలాకావాలి. దానాలు శాంతి పూజలు చెసుకోవాలి.రవి, కేతు, శని మొదలైన గ్రహాలకి దానలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
13. మెహర్ సుబ్బారావు, గుంటూరు
అనుకూలత కొంత ఉంది, కాని ఆశించవచ్చు,చంద్ర, రాహు, కేతు గ్రహాలకి దాానములు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
14. సంతోష్ కుమార్ బొబ్బిలి.
మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్‌కి గ్రహానుకూలత తక్కువగా ఉంది.
15. కొంత మంది, ప్రశ్నలు పంపేటపుడు , సరైన విధంగా పంపలేదు . వారివివరాలు ఇవి.
సరిచూసుకొని.జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి. తెలుగులో రాయండి.
భూపతి సాయికిరణ్, నేమల్లపూడి
మీ గ్రామం ఏజిల్లాలో ఏమండలమో దొరకడంలేదు.
పేరూరి పవన్ కుమార్, కాకినాడ
సమయం రాయలేదు
సారంగుల నవీన్, సూర్యాపేట, 14-10-1990
సమయం రాయలేదు
కొమర గిరిబాబు
పుట్టిన చోటు రాయలేదు, సమయం కూడా సరిగ్గా తెలియదన్నారు.
సంతోష్ కుమార్.పి
సమయం 7-8.30 మధ్యలో అన్నారు. సరైంది చెప్పండి. అరగంటమారినా జాతకం మారింది.
పాలడుగు నారాయణ, పెద్ద బోయలపల్లి 15-02-1991
సమయం రాయలేదు
శివ ప్రసాద్,24.02.1990
పుట్టిన చోటు, సమయం రాయలేదు.
కళ్యాణ్ కుమార్ వెల్లికంచి, గూడూరు.
తేదీలు రెండు ఇచ్చారు ఏది తీసుకోవాలో చెప్పండి.
అప్సరి బేగం, వరంగల్
సమయం రాయలేదు
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications