జ్యోతిషం: పెళ్లవుతుందా, మరి విదేశాలకు?
1 .సూర్యకృష్ణ `పూర్వాభాద్ర1 ,కుంభరాశి `ఉద్యోగం,విదేశాలు
వీటియోగం ఉందీలేనిదీ చెప్పడానికిపుట్టిన వివరాలు తప్పనిసరి,నక్షత్రంవల్ల ప్రస్తుతంఆయాపనులకు అనుకూలకాలముందో లేదో చెప్పొచ్చు,(ప్రస్తుతం గోచారరీత్యా ` ప్రస్తుతం మీకు విదేశగమనానికి అవకాశంవుంది) ఇంకా వివరాలుకావాలంటే పుట్టిన వివరాలు చెప్పండి.
2. బిహెచ్.శ్రీనివాసరెడ్డి `
పుట్టినవివరాలు అన్నీఇచ్చి ప్రశ్న అడగటం మర్చిపోయారు.
3.శ్రీనివాసరెడ్డి `తెనాలి వివాహం,ఉద్యోగం
మీకు జాతకంలో వీటికి పెద్దఆటంకాలు లేవు, కానీరాహులో 8వ అధిపతి బుధదశనడుస్తుంది.
4. మహేష్ ` తాడిపత్రి ` పూర్తిజాతకం
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
5.మురళి` 97030 72422` ఇంటికిద్వారదిశ
మీ పేరుని బట్టి తూర్పు ఉత్తరాలు మంచివి, దక్షణం పడమరలు మీకు పనికిరావు.
6.సురేష్ కుమార్.గాలిదేవర ` పుట్టినసమయంఇవ్వలేదు
ఇల్లు, ఉద్యోగం, వివాహం వీటి గురించి మీ ప్రశ్నసరిగ్గాలేదు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఇల్లు గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `ఇల్లు కట్టలా ?కొనాలా? కట్టడంలో ఆటంకాలా?పరంపరగా వచ్చే ఆస్తిలో ఇంటిగురించా ?అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండిపుట్టిన వివరాలైనా స్పష్టంగా వుండాలి లేదా నక్షత్రమైనా వుంటే కొంత చెప్పచ్చు.ఏవివరాలు లేకుండా చెప్పడం కష్టం
7.రామకృష్ణ ` అమలాపురం ` ప్రేమవివాహం (ప్రశ్నఅర్థంకాలేదు)
మేము కేవలం కలిసిందామ్యారేజ్ మ్యాచింగ్ లో స్థాయిలుంటాయి,ఫర్వాలేదు అనికొన్ని,గొప్పగావుంది అనికొన్ని ఇలావుంటాయి తీవ్రదోషాలుంటే తప్ప ప్రతీదానికీ మ్యారేజ్ మ్యాచింగ్ కలిసింది అనేచెపుతాం ,సంతానం వైవాహిక జీవితం ఎలాగుంటుందిఅనే ఇలాంటి వివరాలుచెప్పే వేదిక ఇదికాదు. వాటికి పుట్టినవివరాలుతీసుకుని జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లికలవాల్సిందే.
8.నరహరిసాగర్ ` పుట్టిన చోటురాయలేదు ` ఉద్యోగం,పూర్తివివరాలు
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.పుట్టిన వివరాలు రాయలేదు.నక్షత్రంకూడారాయలేదు
9. జగదీష్, సుమ ప్రియాంక `సంతానం
కొమత పాపగ్రహాల ప్రభావం ఉంది కానీ తీవ్రదోషాలు లేవు ,కుజ,బుధ,శనులకు పరిహారం చేసుకోండి, సుబ్రహ్మణ్యారాధన చేసుకోండితప్పక సంతతి కలుగుతుంది.
10. ఉమాశంకరప్రసాద్,బిందుమాధవి `సంతానం గురించి
ఉమాశంకరప్రసాద్ 5లో రాహువు 8వ అధిపతిరవి ,కేతువులు చూడటం,బిందుమాధవి కి 5,8 అధిపతి బుధుడు 2లో ఉండటం రవి కేతు ,రాహు,బుధులకు పరిహారాలు చేసుకుని, సుబ్రహ్మణ్యారాధన చేసుకోండి.

11. టి .సురేష్‌బాబు` బెంగుళూరు ` ఇల్లుగురించి
పుట్టిన చోటురాయలేదు ,మీప్రశ్నకూడా అర్థమయ్యేలా ఒకటిరెండుమాటల్లోఅడిగేప్రయత్నంచేయండి.
12.నాగేంద్ర.జి ` చింతామణి(కర్నాటక ) ` వివాహం
7అధిపతి 8వఅధిపతితో కలిసున్నాడు.గోచారం అనుకూలంగా వుంది. సూర్యబుధులకు పరిహారం చేసుకోండి .సరిపోతుంది.
13.గోగులప్రమోద్ ` వరంగల్ ` ఉద్యోగం గురించి
ఉద్యోగస్థానంలో శనిఉండటంవల్లవాయిదాలు,నెమ్మదిగా వృద్ధి ఉంటుంది ,మరియు 9లో రాహువున్నాడు దానివల్ల కొంత ఇబ్బందులుంటాయి.వచ్చేసంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.
14. శ్రీహరి పూలపాటి ` ఉద్యోగం
ఉద్యోగంలో సమస్యలు అన్నారు అవి ఎలాంటివోరాయలేదు,స్త్రుతానికి అర్థమైందెమిటంటే ఉద్యోగంలో గొడవలు ఉంటాయి,పైవారితో సమస్యలు,ఇదిసూర్యకుజుల ప్రభావం వీటికి పరిహారం చేసుకోండి.
15.మోహన్‌రెడ్డి ` తిరుపతి ` వివాహం
ఒక్కోక్కరికి ఒక్కోరకంగా ఉండేదాన్ని ఒక్కమాటలో చెప్పలేము.వివాహానికి ఎవరికైనా ఎప్పుడవుతుందో చెప్పాలంటే మీకు జ్యోతిషం నేర్పాలి.మీకు 8వఅధిపతిశని 5లోఉన్నాడు. 7వ అధిపతిని, భావాన్ని చూస్తున్నాడు,కుజదోషం ఉంది,రాహువులో ` గురుదశ, ఇవన్నింటికి రాహు, కుజ, శనులకు పరిహారం చేసుకోండి,సెప్టెంబర్ తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.
16. టి.గిరిబాబు `సిద్ధిపేట `(కుమార్తె జనకాల సమాచారం)
మీరు పంపిన వివరాలప్రకారం హస్త 2 ష అనేఅక్షరంతో బేసి సంఖ్యలో పేరుపెట్టుకోండి.మీకుమార్తెకు .జననకాలదోషాలు లేవు,గండదోషాలు లేవు,బాలారిష్టదోషాలు లేవు .బాగుంది.
17.రఘవేంద్రరెడ్డి ` ఆదోని ` ఉన్నత విద్య
ఐ.ఏ.ఎస్ చదవడానికి మంచిరోజు చెప్పమన్నారు. దీని అర్థమేంటో తెలియలేదు.ఐ.ఏ.ఎస్ మాత్రమే అయ్యేదీ లేనిదీ స్పష్టంగా చెప్పలేము. మీకు పెద్ద స్థాయి ఉద్యోగం,ఉన్నదీ లేనిదీ చెప్పగలం.
18.శ్రీహరి పూలపాటి ` నెల్లూరు `ఉద్యోగం పెళ్లి
8వ అధిపతి 5లో ఉండటం,2అధిపతి 8లో ఉన్నాడు, చంద్రుడిలో రాహువు దశనడుస్తున్నాడు ఏప్రిల్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత గ్రహానుకూలత ఏర్పడుతుంది.కుజ,గురు,రాహువులకు పరిహారం చేసుకోండి.
19.జె.నాగనరహరిరావు ` జె.నీరజాబాయి `సంతానం
మీ ఇద్దరికీ కలిసి కేతు గురు, బుధులకు పరిహారంచేసుకోండి సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది, సుబ్రహ్మణ్యారాధన చేస్తూండండి.
20. క్రాంతికుమార్ ` చైతన్యకుమార్ గురించి
పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు చెప్పడం కష్టం.
21.భరత్ కుమార్ ` బెగుళూరు ` వివాహం ఉద్యోగం,
విదేశగమనం మీకువిదేశాలకు వెళ్లడానికిఅవకాశం ఉంది ,కుజుడిలో బుధుడి అంతర్దశఉంది వివాహానికి వచ్చేఎడాది కొంత అనుకూలత కలుగుతుంది.
22.గుంటుపల్లిసందీప్ ` కొత్తగూడెం ` ఉద్యోగం
గోచారరీత్యా శనిరాహు కేతువులు బాగాలేనందున వాటికి పరిహారాలుచేయండి.
23.రఘునాథరెడ్డి ` విదేశయానం
పుట్టిన చోటు రాయనందున స్పష్టంగా ఉన్నదీలేనిదీ చెప్పడం కష్టం. కానీ మీరిచ్చిన నక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం ఇప్పుడు అనుకూలకాలం,మీజాతకంలో విదేశగమనయోగం ఉన్నదీలేనిదీ సరిచూసుకోండి.
24.మల్లంగి అనిల్‌రెడ్డి ` మెదక్ ` ఉన్నతవిద్య
మీకు ఉన్నతవిద్యకు అవకాశాలు ఉన్నాయి. 4లో8వ అధిపతి శని ఉన్నాడు, 9లో రాహువు మొదలైన పాపగ్రహాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత మీకు అనుకూలంగా ఉంది.శనిరాహువులకు దాన పరిహారాలు చేసుకోండి
25.మోహన్ ` నిజామాబాద్ ` విదేశయానం
మీకు జాతక రీత్యా విదేశయానానికి అనుకూలత తక్కువగా ఉంది,
26.ధూలిపల్ల ఫణీంద్రకుమార్ ` భవిష్యత్తు,ఉద్యోగం,పెళ్లిగురించి
పుట్టిన చోటు, సమయాలు రెండూ రాయలేదు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
27.మణికంఠ.పి` కృష్ణాజిల్లా, ఉద్యోగం
మీరు భవిష్యత్తులో ఉద్యోగం ఉందా అనిఅడిగారు.అది ఎవరైనా పొందొచ్చు,అందులో మీకున్న సమస్య అడగండి.
28. కాసారం యువకృష్ణ
పుట్టిన వివరాలు 29నవంబర్ 2014గా ఇచ్చారు సరిచూసుకొని మళ్లీపంపండి.
29.ఆనంద్‌గుండ `నాగార్జునసాగర్ ` వివాహం
7అధిపతి కుజుడుచేత చూడ బడటం, రాహువుదశనడుస్తుండటం వల్ల ఇబ్బందులున్నాయి. 2015`16 మధ్యలో మంచి కాలమున్నది రాహు,కుజులకు శాంతిదానాలు చేసుకోండి.
30. విహారి (సోదరుడు మేఘశ్యాగురించి) ఇంటినిర్మాణం
మీ సోదరినికి స్వంతింటి యోగం ఖచ్చితంగా ఉన్నది, కానీ కొంత ఎక్కువ ఖర్చు, ఎక్కువ శ్రమతో ఉన్నది. సూర్యబుధులకు పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితాలువస్తాయి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications