2016 జనవరి ముహూర్తాలు
ఈ జనవరినెలలో మకర సంక్రాంతి ఉన్నందున దానికి15 రోజులు ముందు15 రోజులు తర్వాత వివాహం మొదలైన శుభకార్యాలు చేయడం మంచిదికాదు. కాబట్టి కొన్నిసాధారణ (నామకరణం,వ్యాపారవ్యవహారాలు, సామాన్య న్యప్రయాణాలు,రిజిష్ట్రేషన్‌లు, ముఖ్య సమావేశాలు మొదలైనవాటికి )పనులు మాత్రమే చేసుకోవాలి. వాటిని కింద ఇవ్వడం జరిగింది .

01 శుక్రవారం 08.20
02 శనివారం 09.36
03 ఆదివారం 08.10
03 ఆదివారం 9.25
04 సోమవారం 09.11
06బుధవారం 08.00
11సోమవారం 07.30
16 శనివారం 05.20
17ఆదివారం 05.16
21గురువారం 05.00
22 శుక్రవారం 08.15
26 మంగళవారం 04.40
28 గురు వారం 04.32
28 గురు వారం 07.35
29శుక్రవారం 04.28
29శుక్రవారం 07.31
30శనివారం 04.24












Click it and Unblock the Notifications