ఏప్రిల్-2018: ‘చైత్ర /వైశాఖ మాసం’లో శుభ ముహూర్తములు
-డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: ఏప్రిల్ 2018 శ్రీ విళంబి నామ సంవత్సర "చైత్ర /వైశాఖ మాసం"లో శుభ
ముహూర్తములు
1-4-2018 ఆదివారం
వివాహాలకు
ఉపనయనాలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు
అక్షరాభ్యాసలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అన్నప్రాసనకు
బోరింగ్ వేయుటకు
2-4-2018 సోమవారం
వివాహాలకు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
అన్నప్రాసనకు,
నూతన వస్త్రాలకు.
పుట్టు వెంట్రుకలు తీయుటకు.
నూతన దస్తావేజులకు

4-4-2018 బుధవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
విధ్యాప్రారంభాలకు
నిశ్చయ తాంభూలాదులకు
5-4-2018 గురువారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
6-4-2018 శుక్రవారం
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
వ్యాపారాలకు
విద్యప్రారంభాలకు
వివాహం,
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు,
శంఖు స్థాపనలకు.

7-4-2018 శనివారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
8-4-2018. ఆదివారం
సీమంతమునకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
వివాహాలు,
గృహప్రవేశాలకు.
బోరింగ్ వేయుటకు
9-4-2018 సోమవారం
వివాహం,
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
11-4-2018 బుధవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
విద్యప్రారంభాలకు
12-4-2018 గురువారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
18-4-2018 బుధవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
బోరింగ్ వేయుటకు
19-4-2018 గురువారం
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
గృహాప్రవేశాలకు
బోరింగ్ వేయుటకు
20-4-2018 శుక్రవారం
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
నిశ్చయ తాంభూలాదులకు
21-4-2018 శనివారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
22-4-2018 ఆదివారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
వ్యాపారాలకు
25-4-2018 బుధవారం
మత్స్యయంత్ర స్థాపనలకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
వ్యాపారాలకు
26-4-2018 గురువారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
నిశ్చయ తాంభూలాదులకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
వ్యాపారాలకు
బోరింగ్ వేయుటకు
27-4-2018 శుక్రవారం
వివాహాలకు
నిశ్చయ తాంభూలాదులకు
ఉపనయనాలకు
వ్యాపారాలకు
బోరింగ్ వేయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
28-4-2018 శనివారం
వివాహాలకు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంభూలాదులకు
వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
విద్యప్రారంభాలకు
29-4-2018 ఆదివారం
నిశ్చయ తాంభూలాదులకు
వివాహాలకు
ఉపనయనాలకు
బోరింగ్ వేయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
30-4-2018 సోమవారం
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
ఉపనయనాలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
అన్నప్రాసనకు
వ్యాపారాలకు
సాధారణ శుభసమయాలు:
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వహారాలకు, మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు, ఆపరేషన్లకు, నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
తేది 19-4-2018 గురువారం ***
తేది 20-4-2018 శుక్రవారం***
తేది 22-4-2018 ఆదివారం***
తేది 23-4-2018 సోమవారం***
తేది 25-4-2018 బుధవారం***
తేది 26-4-2018 గురువారం***
తేది 27-4-2018 శుక్రవారం***
తేది 28-4-2018 శనివారం***
తేది 29-4-2018 ఆదివారం***
తేది 30-4-2018 సోమవారం***
గమనిక:- ఏప్రిల్ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ రబలం,చంద్రబలం,గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.
-
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
ఏప్రిల్ 1: కొత్త శకం ప్రారంభం, లాభనష్టాలు ఇవే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications