జనవరి 2019 శ్రీ విళంబి నామ సంవత్సర "పుష్యమాసం"లో ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

2019 January month muhurthas

7-1-2019 సోమవారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

9-1-2019 బుధవారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

12-1-2019 శనివారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

19-1-2019 శనివారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

20-1-2019 ఆదివారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

21-1-2019 సోమవారం

అన్నప్రాసనకు
సీమంతమునకు

25-1-2019 శుక్రవారం
అన్నప్రాసనకు
సీమంతమునకు

26-1-2019 శనివారం
అన్నప్రాసనకు
సీమంతమునకు

27-1-2019 ఆదివారం
అన్నప్రాసనకు
సీమంతమునకు

30-1-2019 బుధవారం
అన్నప్రాసనకు
సీమంతమునకు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 7-1-2019 సోమవారం ***

తేది 9-1-2019 బుధవారం***

తేది 10-1-2019 గురువారం***

తేది 12-1-2019 శనివారం***

తేది 13-1-2019 ఆదివారం***

తేది 14-1-2019 సోమవారం***

తేది 18-1-2019 శుక్రవారం***

తేది 19-1-2019 శనివారం***

తేది 20-1-2019 ఆదివారం***

తేది 21-1-2019 సోమవారం***

తేది 23-1-2019 బుధవారం***

తేది 25-1-2019 శుక్రవారం***

తేది 26-1-2019 శనివారం***

తేది 27-1-2019 ఆదివారం***

తేది 28-1-2019 సోమవారం***

తేది 30-1-2019 బుధవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+