ఏప్రిల్‌లో శుభముహూర్తాలు

వివాహాలకు ,ఉపనయనాలకు, సాధారణ మంచి అన్నిరకాల ముహూర్తాలు కలిపి ఇవ్వబడ్డాయి ,మీమీ సౌకర్యం తారాబలం చూసుకిని ఎంచుకోవచ్చు, (శుభ సమయాలు అనగా ఈ సమయాలను ` నామకరణం,సామాన్యవ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిష్ట్రేషన్‌లు, ఆపరేషన్‌లు, ముఖ్యమైన సమావేశాలకోసం వినియోగించుకోవలెను)

01శుక్ల త్రయోదశి
బుధ మఘ
మిథునం
ప.10:55
అన్నప్రాశన, ఉపనయనం, వివాహం, శుభసమయం

01శుక్ల త్రయోదశి
గురు
మఘ
కర్కాటకం
ప.01:26 శుభసమయం

03 శుక్లచతుర్దశి
శుక్ర ఉ.ఫాల్గుని మిథునం
ప.10:45
అన్నప్రాశన, వివాహం, శుభసమయం

 Astrologer: April muhurtas 2015

06 కృష్ణ ద్వితీయ
సోమస్వాతి
మిథునం
ప.10:35
అన్నప్రాశన, ఉపనయనం, శంకుస్థాపన, శుభసమయం

06 కృష్ణ
ద్వితీయ
సోమస్వాతి
కర్కాటకం
ప.01:55
శుభసమయం

07 కృష్ణ
తృతీయ
సోమ స్వాతి
మకరం
తెల్లవారుజామున .02:21
శుభసమయం

08 కృష్ణ
చతుర్థి
బుధ అనూరాధ
కర్కాటకం
ప.12:58
శుభసమయం

09 కృష్ణ
పంచమి
బుధ అనూరాధ మకరం
తెల్లవారుజామున.02:13
శుభసమయం

10 కృష్ణ
షష్ఠి
శుక్ర
మూల
మిథునం
రా.10:20
అన్నప్రాశన, ఉపనయనం, శంకుస్థాపన, శుభసమయం

10 కృష్ణ
షష్ఠి
శుక్ర
మూల
కర్కాటకం
ప.01:40
శుభసమయం

11 కృష్ణ
సప్తమి శుక్ర
మూల
కుంభం
తెల్లవారుజామున.04:24
వివాహం, శంకుస్థాపన, శుభసమయం

12 కృష్ణ
అష్టమి ఆది
ఉత్తరాషాఢ
కర్కాటకం
ప.12:43
శుభసమయం

13 కృష్ణ
నవమి ఆది
ఉత్తరాషాఢ
మకరం
తెల్లవారుజామున.01:58
శుభసమయం

14 కృష్ణ
దశమి సోమ
శ్రవణం
కుంభం
తెల్లవారుజామున .04:12
శంకుస్థాపన, శుభసమయం

15 కృష్ణ
ఏకాదశిబుధ
శతభిషం
మిథునం
ప.11:33
అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశం, శుభసమయం

22 శుక్ల
చతుర్థి
బుధ
రోహిణిమిథునం
ప.11:03
అన్నప్రాశన,వివాహం, ఉపనయనం, శుభసమయం

22 శుక్ల
చతుర్థి బుధ
మృగశిర
కర్కాటకం
ప.12:55
శుభసమయం

22 శుక్ల
చతుర్థి బుధ
మృగశిర
సింహం
ప.03:07
శుభసమయం

23 శుక్ల
పంచమి
బుధ మృగశిర
మకరం
తెల్లవారుజామున .01:18
శుభసమయం

23 శుక్ల
పంచమి బుధమృగశిర
కుంభం
తెల్లవారుజామున 03:36
వివాహం, శుభసమయం

23 శుక్ల
పంచమి
గురు మృగశిర
మిథునం
ప.09:29
అన్నప్రాశన, ఉపనయనం, వివాహం, దేవతాప్రతిష్ఠ, శు.స

25 శుక్ల
సప్తమి శుక్ర
పునర్వసు
కుంభం
తెల్లవారుజామున.03:28
శుభసమయం

25 శుక్ల
సప్తమి శని
పునర్వసు
మిథునం
ప.10:53
అన్నప్రాశన, శుభసమయం

25 శుక్ల
సప్తమి శని
పునర్వసు
కర్కాటకం
ప.11:51
అన్నప్రాశన, శుభసమయం

25 శుక్ల
సప్తమి శని
పుష్యమి
సింహం
ప.03:00
శుభసమయం

26 శుక్ల
అష్టమి శని
పుష్యమి
కుంభం
తెల్లవారుజామున .03:24
శంకుస్థాపన, శుభసమయం

26 శుక్ల
అష్టమి ఆది
పుష్యమి
కర్కాటకం
ప.11:48
అన్నప్రాశన,శంకుస్థాపన, శుభసమయం

30 శుక్ల
ద్వాదశి గురు
కర్కాటక లగ్నం
ఉదయం 11.26 వివాహం

31 శుక్ల
ద్వాదశి శుక్ర మకర లగ్నం
తెల్లవారుజామున 12.40

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+