2017 జనవరి ముహూర్తాలు
కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది మొదటినెల జనవరిలో వివిధ కార్యాల ప్రారంభానికి ఉన్న ముహూర్తాలు ఏమిటో జ్యోతిష్కుడు అందించారు. వాటి ప్రకారం పనులను ప్రారంభించవచ్చు.
కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది మొదటినెల జనవరిలో వివిధ కార్యాల ప్రారంభానికి ఉన్న ముహూర్తాలు ఏమిటో జ్యోతిష్కుడు అందించారు. వాటి ప్రకారం పనులను ప్రారంభించవచ్చు. ఈ నెలలో విశేష ముహూర్తాలుండవు సాదారణ పనులకి కొన్ని ముహూర్తాలు వాడుకోవచ్చు.

01 తృతీయ ఆది ఉదయం 08:36 అన్నప్రాశన, శుభసమయం
02 చతుర్థి సోమ ఉదయం 08:32 అన్నప్రాశన, శుభసమయం
05 సప్తమి గురు ఉదయం 08:20 అన్నప్రాశన, శుభసమయం
06 అష్టమి శుక్ర ఉదయం 08:16 అన్నప్రాశన, శుభసమయం
07 నవమి శుక్ర తెల్లవారుజామున 02:34 శుభసమయం
09 ద్వాదశి సోమ ఉదయం 11:40 శుభసమయం
12 పూర్ణిమ గురు ఉదయం 11:26 శుభసమయం
18 ప్రతిపత్ శుక్ర ఉదయం 08:10 అన్నప్రాశన, శుభసమయం
13 ప్రతిపత్ శుక్ర ఉదయం 11:22 శుభసమయం
18 సప్తమి బుధ రా 10:56 శుభసమయం
20 నవమి శుక్ర రా 11:05 శుభసమయం
29 ద్వత్రీయ ఆది ఉదయం 11:80 వివాహం, శుభసమయం
30 ద్వితీయ ఆది తెల్లవారుజామున 01:04 వివాహం, శుభసమయం
30 తృతీయ సోమ ఉదయం 11:25 వివాహం, శుభసమయం












Click it and Unblock the Notifications