వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టు నెల ముహూర్తాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

వివాహ ముహూర్తాలు

5 తె.జా (2.35), 8 తె.జా (3.48), 21తె.జా 3.08, 22 తె.జా (4.00), 26 తె.జా(2.48), 27 తె.జా(3.40)
4ఉ(11.15), 10ఉ (9.35), 14ఉ (9.35), 26 ఉ(8.28),
6 మ(11.30), 7మ(11.26)
ఆగస్ట్‌ గృహప్రవేశ ముహూర్తాలు
26 తె.జా(2.48), 14 ఉ (9.35), 26ఉ(8.28), 26ఉ, 26రా(8.10)
ఆగస్ట్‌ భుమిపూజ ముహూర్తాలు
21 తె.జా(3.08), 22 తె.జా (4.00), 26తె.జా (2.48),
14 ఉ(9.35), 18ఉ(9.00), 18ఉ(11.50), 26 ఉ(8.28)
2017 ఆగస్ట్‌ లౌకిక వినియోగాలకి పనులు సమయాలు

ఇకనుంచి వన్‌ ఇండిలాలో వివాహాది శుభకార్యాలతో కలిసి, కొన్ని నిత్య వినియోగాలకి ముహూర్తాలు అందిస్తున్నాం. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి, కొత్తగా కొన్న వాహనం వాడటానికి అద్దెఇల్లు మారడానికి, కొత్త ఫ్రిజ్‌, కొత్త బీరువా వంటి వస్తువులు వాడటానికి. మంచి కాలం అందించాం. ఫ్రిజ్‌, బీరువా, వాహనం కొనడానికి కాదు మొదటి సారి నడపడానికి లేదా వాడటానికి ఈ ముహూర్తాలు తీసుకోవాలి, అద్దె ఇల్లులో మొదటి రోజు ఇంటిలో ఒక్క వస్తువైనా పెట్టడానికి ఇవి తీసుకోవాలి. క్రింద దుర్ముహూర్త కాలంలో ఈ పనులు అస్సలు చేయ కూడదు.

Astrology: Auspecious days of August

తేదీలవారీగా

01.సోమ దుర్ముహూర్తం1-2, 3.30-4.30
ఉద్యోగంలో చేరడానికి, ఉ 8-9, మ4.30
వాహనాలకి మ11-12
ఇల్లు మార్పు మ12-1
ప్రిజ్‌, బీరువా ఉ9-10, సా 4-5
02. మంగ దుర్ముహూర్తం 8.30-9.30
ఉద్యోగంలో చేరడానికి, మ 12-1
వాహనాలకి మ 3-4
ఇల్లు మార్పు ఉ9.30-10
ప్రిజ్‌, బీరువా ఉ,6-7, మ 1-2
03. బుధ దుర్ముహూర్తం12-1
ఉద్యోగంలో చేరడానికి, ఉ9-10, మ4-5
వాహనాలకి ఉ9-10, మ4-5
ఇల్లు మార్పు ఉ6-7, మ1-2
ప్రిజ్‌, బీరువా ఉ10-11, సా5-6
04.గురు దుర్ముహూర్తం10.22-11.14, 3.30-4.30
ఉద్యోగంలో చేరడానికి, ఉ6-7 మ 1-2
వాహనాలకి ఉ9-10, సా4.30-5
ఇల్లు మార్పు ఉ10-11, సా5-6
ప్రిజ్‌, బీరువా ఉ 7-8, మ 2-3
05. శుక్ర దుర్ముహూర్తం8.30-9.30, 1-2
ఉద్యోగంలో చేరడానికి, ఉ10-11సా5-6
వాహనాలకి ఉ6-7
ఇల్లు మార్పు ఉ 7-8, మ2-3
ప్రిజ్‌, బీరువా మ 11-12
06. శని దుర్ముహూర్తం7.45-8.38
ఉద్యోగంలో చేరడానికి, ఉ8-8.30, మ2-3
వాహనాలకి ఉ10-11, మ5-6
ఇల్లు మార్పు మ11-12
ప్రిజ్‌, బీరువా ఉ8.30-9, మ3-4
07. ఆది దుర్ముహూర్తం5.20-6.12
ఉద్యోగంలో చేరడానికి, మ11-12
వాహనాలకి ఉ7-8, మ2-3
ఇల్లు మార్పు ఉ8-9, మ3-4
ప్రిజ్‌, బీరువా మ12-1
08.సోమ దుర్ముహూర్తం1-2, 3.30-4.30
ఉద్యోగంలో చేరడానికి, ఉ 8-9,
వాహనాలకి మ11-12
ఇల్లు మార్పు మ12-1
ప్రిజ్‌, బీరువా ఉ9-10, సా 4-5
09. మంగ దుర్ముహూర్తం 8.30-9.30
ఉద్యోగంలో చేరడానికి, మ 12-1
వాహనాలకి మ 3-4
ఇల్లు మార్పు ఉ9.30-10
ప్రిజ్‌, బీరువా ఉ,6-7, మ 1-2
10. బుధ దుర్ముహూర్తం 12-1
ఉద్యోగంలో చేరడానికి, ఉ9-10, మ4-5
వాహనాలకి ఉ9-10, మ4-5
ఇల్లు మార్పు ఉ 6-7, మ1-2
ప్రిజ్‌, బీరువా ఉ10-11, సా5-6
11. గురు దుర్ముహూర్తం 10.20-11.15, 3.33-4.25
ఉద్యోగంలో చేరడానికి, ఉ6-7 మ 1-2
వాహనాలకి ఉ9-10, సా4.30-5
ఇల్లు మార్పు ఉ 10-10.30, సా5-6
ప్రిజ్‌, బీరువా ఉ 7-8, మ 2-3
12.శుక్ర దుర్ముహూర్తం 8.40-9.30, 1-1.50
ఉద్యోగంలో చేరడానికి, ఉ10-11 సా5-6
వాహనాలకి ఉ6-7,
ఇల్లు మార్పు ఉ7-8, మ2-3
ప్రిజ్‌, బీరువా మ 11-12
13. శని శుక్ర 7.50-8.40
ఉద్యోగంలో చేరడానికి, మ2-3
వాహనాలకి ఉ10-11, మ5-6
ఇల్లు మార్పు మ11-12
ప్రిజ్‌, బీరువా ఉ8.40-9, మ3-4
14. ఆది దుర్ముహూర్తం5.15-6.10
ఉద్యోగంలో చేరడానికి, మ11-12
వాహనాలకి ఉ7-8, మ2-3
ఇల్లు మార్పు ఉ8-9, మ3-4
ప్రిజ్‌, బీరువా మ12-1
15. సోమ 1-1.40, 3.30-4.30
ఉద్యోగంలో చేరడానికి, ఉ 8-9,
వాహనాలకి మ11-12
ఇల్లు మార్పు మ12-1
ప్రిజ్‌, బీరువా ఉ9-10, సా 4.30-5
17.బుధ దుర్ముహూర్తం12-1
ఉద్యోగంలో చేరడానికి, ఉ9-10, మ4-5
వాహనాలకి ఉ9-10, మ4-5
ఇల్లు మార్పు ఉ 6-7, మ1-2
ప్రిజ్‌, బీరువా ఉ10-11, సా5-6
18. గురు దుర్ముహూర్తం 10.30-11.15, 3.30-4.25
ఉద్యోగంలో చర్చిండానికి, ఉ6-7 మ 1-2
వాహనాలకి ఉ9-10, సా4.30-5
ఇల్లు మార్పు సా5-6
ప్రిజ్‌, బీరువా ఉ 7-8, మ 2-3
19.శుక్ర దుర్ముహూర్తం8.40-9.32, 1-1.50
ఉద్యోగంలో చేరడానికి, ఉ10-11సా5-6
వాహనాలకి ఉ6-7,
ఇల్లు మార్పు ఉ7-8, మ2-3
ప్రిజ్‌, బీరువా మ 11-12
20. శని దుర్ముహూర్తం7.50-8.40
ఉద్యోగంలో చేరడానికి, మ2-3
వాహనాలకి ఉ10-11, మ5-6
ఇల్లు మార్పు మ11-12
ప్రిజ్‌, బీరువా ఉ8.40-9, మ3-4
21.ఆది దుర్ముహూర్తం5.11-6.05
ఉద్యోగంలో చేరడానికి, మ11-12
వాహనాలకి ఉ7-8, మ2-3
ఇల్లు మార్పు ఉ8-9, మ3-4
ప్రిజ్‌, బీరువా మ12-1
22.సోమ దుర్ముహూర్తం1-1.50, 3.30-4.20
ఉద్యోగంలో చేరడానికి, ఉ 8-9, మ3-3.30
వాహనాలకి మ11-12
ఇల్లు మార్పు మ12-1
ప్రిజ్‌, బీరువా ఉ9-10,
23. మంగ దుర్ముహూర్తం8.40-9.31
ఉద్యోగంలో చేరడానికి, మ 12-1
వాహనాలకి మ 3-4
ఇల్లు మార్పు ఉ9.30-10
ప్రిజ్‌, బీరువా ఉ,6-7, మ 1-2
24. బుధ దుర్ముహూర్తం12-1
ఉద్యోగంలో చేరడానికి, ఉ9-10, మ4-5
వాహనాలకి ఉ9-10, మ4-5
ఇల్లు మార్పు ఉ 6-7, మ1-2
ప్రిజ్‌, బీరువా ఉ10-11, సా5-6
25.గురు దుర్ముహూర్తం10.30-11.15, 3.25-4.20
ఉద్యోగంలో చేరడానికి, ఉ6-7 మ 1-2
వాహనాలకి ఉ9-10, సా4.30-5
ఇల్లు మార్పు సా5-6
ప్రిజ్‌, బీరువా ఉ 7-8, మ 2-3
26.శుక్ర దుర్ముహూర్తం.40-9.32, 1-1.50
ఉద్యోగంలో చేరడానికి, ఉ10-11సా5-6
వాహనాలకి ఉ6-7, మ1.30-2
ఇల్లు మార్పు ఉ7-8, మ2-3
ప్రిజ్‌, బీరువా మ 11-12
27. శని దుర్ముహూర్తం 7.50-8.40
ఉద్యోగంలో చేరడానికి, ఉ7-8, మ2-3
వాహనాలకి ఉ10-11, మ5-6
ఇల్లు మార్పు మ11-12
ప్రిజ్‌, బీరువా ఉ9-9.40, మ3-4
28 .ఆది దుర్ముహూర్తం5.06-6
ఉద్యోగంలో చేరడానికి, మ11-12
వాహనాలకి ఉ7-8, మ2-3
ఇల్లు మార్పు ఉ8-9, మ3-4
ప్రిజ్‌, బీరువా మ12-1
29.సోమ దుర్ముహూర్తం 1-1.50, 3.25-4.15
ఉద్యోగంలో చేరడానికి, ఉ 8-9,
వాహనాలకి మ11-12
ఇల్లు మార్పు మ12-1
ప్రిజ్‌, బీరువా ఉ9-10, సా 4.16-5
30. మంగ దుర్ముహూర్తం 8.42-9.32
ఉద్యోగంలో చేరడానికి, మ 12-1
వాహనాలకి మ 3-4
ప్రిజ్‌, బీరువా ఉ,6-7, మ 1-2
31. బుధ దుర్ముహూర్తం 12-1
ఉద్యోగంలో చేరడానికి, ఉ9-10, మ4-5
వాహనాలకి ఉ9-10, మ4-5
ఇల్లు మార్పు ఉ 6-7, మ1-2
ఫ్రిజ్‌, బీరువా ఉ10-11, సా5-6

English summary
Astrologer Maruthi Sharma presented August auspecious days for the readers of Oneindia telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X