వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2016 నవంబరు ముహూర్తాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

02 బుధ శు.తదియ అనూరాధ ధనుర్లగ్నం ఉ9.30-11.39 ఉ10.20 , ఉ10.59వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షరాభ్యాస, అన్నప్రాసనలు

05 శని శు.షష్ఠి ఉత్తరాషాఢ కన్యాలగ్నం రా2.49-4.54 రా2.56 , రా3.20 తె4.10 వివాహ, గృహప్రవేశాలు

06 ఆది శు.షష్ఠి ఉత్తరాషాఢ ధనుర్లగ్నం ఉ9.14-11.23 మాత్రమే ఉ10.04 ఇతర అంశలకు ,వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, అన్నప్రాసనాదులు

06 ఆది శు.సప్తమి ఉత్తరాషాఢ కన్యాలగ్నం రా2.45-4.50 , రా2.52 , రా3.16వివాహ, గృహప్రవేశాలు

07 సోమ శు.సప్తమి శ్రవణం ధనుర్లగ్నం ఉ9.10-11.19 ఉ9.60 ,ఉ10.39 మ11.09 వివాహ, ఉపనయన, గృహారంభ, అన్నప్రాసన, అక్షర, ప్రతిష్ఠలు

07 సోమ శు.అష్టమి శ్రవణం కన్యాలగ్నం ఉ. 2.41-4.46 రా2.48 , రా3.12 తె4.02 వివాహ, గృహప్రవేశాలు

09 బుధ శు.నవమి శతభిషం ధనుర్లగ్నం ఉ9.02-11.11 ఉ9.52 ,ఉ10.31 మ11.01 వివాహ, ఉపనయన, అక్షరాభ్యాస, అన్నప్రాసన, కేశఖండనలు

09 బుధ శు.దశమి శతభిషం కన్యాలగ్నం రా2.33-4.38 , రా2.40 ,రా3.04 రా3.54 వివాహం మాత్రమే

10 గురు శు.ఏకాదశి ఉత్తరాభాద్ర కన్య రా2.29-4.34 , రా2.60 రా3.50 వివాహ, గృహప్రవేశాలు

11 శుక్ర శు.ద్వాదశి ఉత్తరాభాద్ర ధనుర్లగ్నం ఉ8.54-11.03 ఉ9.44 ,ఉ10.23 ఉ10.53 వివాహ, ఉపనయన, గృహారంభ, అన్నప్రాసన, అక్షరాభ్యాసాదులు.

 Astrology: Muhurtas of November 2016

11 శుక్ర శు.ద్వాదశి రేవతి కన్యాలగ్న రా2.25-4.30 , రా2.32 ,రా2.56 రా3.46 వివాహ, గృహప్రవేశాలు

12 శని శు.త్రయోదశి రేవతి ధనుర్లగ్నం ఉ8.50-10.59 ఉ9.40 ,ఉ10.19 ఉ10.49 వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షరాభ్యాస, అన్నప్రాసనలు

13 ఆది శు.చతుర్దశి అశ్వని ధనుర్లగ్నం ఉ8.46-10.55 ఉ9.36 , ఉ10.14 ఉ10.45 వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షరాభ్యాస, అన్నప్రాసనలు

16 బుధ బ.విదియ రోహిణి ధనుర్లగ్నం ఉ8.34-10.43 ఉ9.24 , ఉ10.03వివాహ, ఉపనయన, గృహారంభ, కేశఖండన, అక్షరాభ్యాసాదులు

16 బుధ బ.తదియ మృగశిర కన్యాలగ్నం రా2.05-4.10 రా2.12 , రా2.36 రా3.26 వివాహ, గృహప్రవేశాలు

18 శుక్ర బ.పంచమి పునర్వసు ధనుర్లగ్నం ఉ8.27-10.36 ఉ9.17 , ఉ9.56 ఉ10.26 ఉపనయన, గృహారంభ, అక్షరస్వీకార, అన్నరప్రాసన, కేశఖండనలు

18 శుక్ర బ.పంచమి పునర్వసు కన్యాలగ్నం రా1.58-4.03 రా2.05 , రా2.29 రా3.19 వివాహ, గృహప్రవేశాలు

20 ఆది బ.అష్టమి మఘ తులాలగ్నం రా3.55-6.05 , తె5.40శుబాంశ తె5.60 వివాహం మాత్రమే.

21 సోమ బ.అష్టమి మఘ ధనుర్లగ్నం ఉ8.15-10.24 ఉ9.05 , ఉ9.44 ఉ10.14 వివాహ, ఉపనయన, అన్నప్రాసన, కేశఖండనాదులు

21 సోమ బ.అష్టమి మఘ కన్యాలగ్నం రా1.46-3.51 రా1.53 , రా2.17వివాహం మాత్రమే బ.నవమి మఘ తులాలగ్నం రా3.51-6.01 , రా3.58వివాహం మాత్రమే

23 బుధ బ.దశమి ఉత్తర ధనుర్లగ్నం ఉ8.07-10.16 ఉ8.57 ,ఉ9.36 , ఉ10.06వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షరాభ్యాస, అన్నప్రాసనలు

23 బుధ బ.దశమి ఉత్తర కన్యాలగ్నం ఉ 1.38-3.43 రా1.45 , రా2.09 రా2.59 బ.ఏకాదశి ఉత్తర తులాలగ్నం రా3.43-5.53 , తె5.28 తె5.48 వివాహ, గృహప్రవేశాలు

24 సోమ బ.ఏకాదశి హస్త ధనుర్లగ్నం ఉ8.03-10.12 , ఉ9.32 , ఉ10.02 వివాహ, ఉపనయన, కేశఖండన, అక్షరాభ్యాస, అన్నప్రాసనలు

English summary
Astrolger has presented uhurtas (auspecious days) of november 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X