విడాకులైతే ఎలా ఉంటుంది: పెళ్లి కాదా...?
01. సురేష్‌కుమార్.పి, చీరాల
మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఏలినాటి శనివలన ఆలస్యం జరుగుతుంది, దీనికి పరిహారాలు చేసుకోవాలి.
02. కె. బాలాజి. గుంటూరు, సంతానం ఎందుకు కలగడం లేదు
సంతాన కారకుడు బుధుడు, 8వ అధిపతి చేత చూడ బడుతున్నాడు. 2లో కేతువున్నాడు, ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. సంతానం కోసం ప్రత్యేక శ్లోకం ఇవ్వబడింది దాన్ని జపిస్తుఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
03. సుమన్, రెండో పెళ్లి అవుతుందా?
మీ జాతకంలో ముందు ఉన్న వివాహ జీవితం సరిగా చూసుకోండి, మీ జాతకంలో విడాకులైతే తర్వాత జీవితం సమస్యాయుతంగా ఉంటుంది.
04. తిరుపతి. హైదరాబాద్, ఫారిన్ ఛాన్స్
మీకు విదేశాలకి వెళ్లే అవకాశం ఉంది.
05. రమణ, ప్రేమ పెళ్లి అవుతుందా?
మీకు ప్రేమ పెళ్లి అవుతుంది.

06. పి. పవన్ కుమార్ వర్మ, ముమ్మిడి వరం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా?
మీకు ప్రభుత్వోద్యోగం పొందటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
07. సుర్తాని గిరిబాబు, పెళ్లి ఎప్పుడు అవుతుంది?
ఆగసఖ్టీ తర్వాత గురుబలం మొదలవుతుంది, ఒక సంవత్సరం పాటు మంచి సమయం తప్పకుండా? వివాహం జరుగుతుంది. ఆతర్వాతి సంవత్సరం కఊడా మంచి కాలమె.
08. అప్పిరెడ్డి, గుంటూరు. ఏరంగంలో వ్యాపారం మంచిది ?
గురుడు మీకు వృత్తి కారకుడు. విద్యా రంగం, క్యాటరింగ్, తియ్యని కూల్‌డ్రింక్స్ వ్యాపారాలు మంచివి.
09. యస్. కృష్ణ చౌదరి. విదేశాలకి వెళతానా?
ఫారినాఖీ చాన్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
10. సావిత్రి, నారాయణ్ ఖేడ్. కుజదోషం ఉందా?
మీకు కుజదోషం ఉంది.
11. యన్ హైమవతి, కొత్తగూడెం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.
ఇప్పుడు అన్ని విధాలా అనుకూల కాలమే కానీ రాహువు, కేతువు, శుక్ర గ్రహాల దోషం వుంది, వీటికి దానాలు చేస్తూ శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూ ఉండండి.
12. సీతారాం, కాకినాడ, కుమారునికి ఏపేరు పెట్టాలి?
అనూరాధ నక్షత్రం నానీనూనే అనే అక్షరం తో మొదలయ్యే. సరిసంఖ్యలొ గల పేరు పెట్టాలి.
13. శ్రీనివాస్ రెడ్డి, కర్నాటక, సాఫ్టవేర్ జాబ్
మీకు సాఫ్టవెర్ జాబ్ వస్తుంది,
14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
యసస్. గౌరీ మణిశంకర్, బుక్కపట్నం
మహ్మద్ హుస్సేన్ (గవర్నమెంట్ జాబ్)
కాసర్లబాబు, 10 /11/1990
కె.ప్రశాంత్ రెడ్డి. 20-02-1989
నాగేంద్ర గూడూరు ప్రసాద్, 24-7-1991
కిషోర్ బాబు, కందుకూరు
గుజ్జుల రాజ వర్ధన రెడ్డి
దిలీప్ వర్మ, 17/03/1991
తొగరు రంజిత్ రెడ్డి, 21-6-1985
15. పేరు మాత్రం పెట్టి కొంత మంది వదిలేసారు అందులో ఏం అడగాలనుకునేదీ స్పష్టంగా రాయలేదు, వారి వివరాలు ఇవి
సుధాకర్ రెడ్డి (ఉద్యోగం, వ్యాపారం)
సాయి కృష్ణ, అనకాపల్లి
శ్రీధర్ రెడ్డి, 03-02-88
సాయికృష్ణ, తాళ్లపూడి, ఉద్యోగం
బి. నాగార్జున రెడ్డి, 07/07/1991
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
1. విశ్వనాథ్, పరిగి, వివాహం
వివాహం సంబంధంగా ఏదోషాలూ లేవు, మంచిదశ గురుబలమూ బాగుంది 2017 ప్రారంభంలో వివాహం అవతుంది. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
2 . వెంకటేశ్వర్, కర్ణాటక, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ మీ పొరపాటు వల్ల జారే అవకాశం ఉంది. చాలా సాధన, పుణ్యకార్యాలు దానాలు చేస్తూండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూ ఉండండి.
3 శిరీష, హైదరాబాద్, వివాహం కాదా?
రవి, చంద్ర, శుక్ర, కేతు, వీళ్లందరూ రాహు నక్షత్రంపైన లగ్నంలో ఉన్నారు వివాహ భావం 7ని చూస్తున్నారు., ఆరాహువు 7లో ఉన్నాడు. వివాహభావంపై గురు ద ష్టి ఉంది, కాబట్టు భయపడక్కర్లేదు ఏలాంటు పరిస్థితుల్లోను వివాహం ఆలస్యం అవవడం తప్ప ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. పై గ్రహాలకి దానాలు పరిహార ములు చేసుకోండి.వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications