ఆగస్టు2018 శ్రీవిళంబి నామ సంవత్సర " శ్రావణమాసం"లో శుభ ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలోజర్ -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.


గమనిక:- ఆగస్టు నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

August 2018 shubh muhurat

12-8-2018 ఆదివారం

వివాహాలకు
గృహాప్రవేశాలకు

13-8-2018 సోమవారం

మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు,
వివాహాలకు
గృహాప్రవేశాలకు

14-8-2018 మంగళ/బుధవారం

వివాహాలకు
గృహాప్రవేశాలకు

15-8-2018 బుధవారం
పుట్టువెంట్రుకలుతీయుటకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
గృహాప్రవేశాలకు

16-8-2018 గురువారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,


17-8-2018 శుక్రవారం

వివాహం
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
ప్రతిష్టలకు

18-8-2018 శనివారం

వివాహం
గృహాప్రవేశాదులు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.

19-8-2018 ఆదివారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

20-8-2018 సోమవారం

వివాహం
గృహాప్రవేశాదులు

23-8-2018 గురువారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

24-8-2018 శుక్రవారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,

25-8-2018 శనివారం

నిశ్చయతాంభూలాదులకు
వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

26-8-2018 ఆదివారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
నిశ్చయతాంభూలాదులకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

27-8-2018 సోమవారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

29-8-2018 బుధవారం

వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
నిశ్చయతాంభూలాదులకు
విద్యారంభం
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

30-8-2018 గురువారం

వివాహం
గృహాప్రవేశాదులు
నిశ్చయతాంభూలాదులకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,

31-8-2018 శుక్రవారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు


*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు, మత్స్యయంత్ర స్థాపనలకు, ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు, ఆపరేషన్లకు, నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 12-8-2018 ఆదివారం ***

తేది 13-8-2018 సొమవారం***

తేది 15-8-2018 బుధవారం***

తేది 16-8-2018 గురువారం***

తేది 17-8-2018 శుక్రవారం***

తేది 18-8-2018 శనివారం***

తేది 19-8-2018 ఆదివారం***

తేది 23-8-2018 గురువారం***

తేది 24-8-2018 శుక్రవారం***

తేది 25-8-2018 శనివారం***

తేది 26-8-2018 ఆదివారం***

తేది 27-8-2018 సోమవారం***

తేది 29-8-2018 బుధవారం***

తేది 30-8-2018 గురువారం***

తేది 31-8-2018 శుక్రవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+