జ్యోతిషం: జులైలోని మంచి ముహూర్తాలు
మూఢం కారణంగా జులై నెలలో వివాహాదులకు ముహూర్తములు లేవు. సాధారణ ముహూర్తములు ఉన్నవి. వీటిని నామకరణాదులు, సామాన్య వ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజస్ట్రేషన్లు, ఆపరేషన్లు, ముఖ్యమైన సమావేశాలు మొదలైన వాటికి శుభ సమయములు సందర్భానుసారంగా వినియోగించుకొన వచ్చు.
06 బుధ శు.విదియ పుష్యమి ఉ 06.31 నుంచి 08.42 వరకు
06 బుధ శు.విదియ పుష్యమి ఉ10.49 నుంచి 11.46 వరకు
06 బుధ పుష్యమి మ 11:30
07 గురు శు.చవితి మఘ సా05.15 నుంచి 07.23 వరకు
08 శుక్ర శు.చవితి మఘ సా07.23 నుంచి 08.19 వరకు
08 శుక్ర శు.చవితి మఘ సా10.42 నుంచి 12.38 వరకు
08 శుక్ర శు.పంచమి మఘ సా05.11 నుంచి 06.11 వరకు
08 శుక్ర మఖ మ 11:22
08 శుక్ర మఖ ఉ 07:45
09 శని శు.షష్ఠి ఉత్తర రా07.53 నుంచి 09.07 వరకు
10 ఆది శు.సప్తమి ఉత్తర సా.05.51 నుంచి 09.03 వరకు
10 ఆది శు.షష్ఠి ఉత్తర ఉ06.16 నుంచి 08.27 వరకు

10 ఆది శు.షష్ఠి ఉత్తర ఉ10.34 నుంచి 12.38 వరకు
10 ఆది ఉత్తర మ 11:14
10 ఆది ఉత్తర ఉ 07:40
11 సోమ శు.సప్తమి హస్త ఉ06.12 నుంచి 07.31 వరకు
11 సోమ శు.సప్తమి హస్త ఉ10.30 నుంచి 12.33 వరకు
11 సోమ శు.సప్తమి హస్త ఉ4.59 నుంచి 05.12 వరకు
13 బుధ శు.నవమి స్వాతి సా04.51 నుంచి 08.51 వరకు
13 బుధ శు.నవమి స్వాతి ఉ06.04 నుంచి 08.15 వరకు
13 బుధ స్వాతి ఉ 07:15
15 శుక్ర శు.ఏకాదశి అనూరాధ సా04.43 నుంచి 08.43 వరకు
15 శుక్ర శు.ఏకాదశి అనూరాధ ఉ10.13 నుంచి 12.18 వరకు
15 శుక్ర అనూరాధ మ 12:10
16 శని శు.ద్వాదశి అనూరాధ ఉ07.32 నుంచి 08.03 వరకు
16 శని శు.ద్వాదశి అనూరాధ ఉ10.10 నుంచి 11.57 వరకు
17 ఆది శు.త్రయోదశి మూల సా06.44 నుంచి 08.35 వరకు
17 ఆది మూల రా 10:24
18 సోమ శు.చతుర్దశి మూల ఉ10.01 నుంచి మ12.39 వరకు
18 సోమ మూల మ 12:00
18 సోమ మూల తెల్లవారు జామున 03:45
20 బుధ బ.పాడ్యమి ఉత్తరాషాఢ ఉ09.54 నుంచి 11.48 వరకు
20 బుధ బ.పాడ్యమి శ్రవణం సా06.32 నుంచి 08.01 వరకు
20 బుధ ఉత్తరాషాఢ ఉ 10:55
20 బుధ శ్రవణ రా 10:30
21 గురు బ.విదియ ధనిష్ఠ సా06.28 నుంచి 07.50 వరకు
21 గురు బ.విదియ శ్రవణం ఉ10.58 నుంచి మ2.04 వరకు
21 గురు శ్రవణ మ 11:10
22 శుక్ర బ.తదియ ధనిష్ఠ ఉ9.46 నుంచి మ12.39 వరకు
22 శుక్ర బ.తదియ శతభిషం సా06.24 నుంచి 08.15 వరకు
22 శుక్ర బ.తదియ శతభిషం రా09.55 నుంచి 10.23 వరకు
23 శని శతభిష ఉ 10:44
23 శని బ.చవితి శతభిషం ఉ09.42 నుంచి 12.40 వరకు
24 ఆది బ.పంచమి ఉత్తరాభాద్ర సా06.16 నుంచి 08.07 వరకు
24 ఆది ఉత్తరాభాద్ర రా 10:10
25 సోమ ఉత్తరాభాద్ర తెల్లవారు జామున 04:30
25 సోమ రేవతి రా 10:15
26 మంగ రేవతి తెల్లవారు జామున 04:26
30 శని మృగశిర రా 09:55
-
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!!











Click it and Unblock the Notifications