2017 జూన్ శుభ ముహూర్తాలు
జూన్ నెలలోని శుభ ముహూర్తాలను జ్యోతిష్కుడు మీ కోసం క్రోడీకరించి మీకు అందించారు. వాటిని చూసుకుని పనులు ప్రారంభించండి.
01 గురు మఘ తె 03:59 అన్నప్రాశన, వివాహం, సాధారణ పనులు
01 గురు మఘ ప 09:25, సాధారణ పనులు
03 శని ఉత్తరఫల్గుని తె 01:34 సాధారణ పనులు
03 శని ఉత్తరఫల్గుని తె 03:51 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
04 ఆది హస్త తె 03:47 సాధారణ పనులు, వివాహం
04 ఆది హస్త ప 09:14 సాధారణ పనులు, వివాహం
04 ఆది చిత్ర రా 10:28 సాధారణ పనులు, వివాహం
05 సోమ చిత్ర తె 03:39 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకిి
05 సోమ చిత్ర ప 09:10 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
05 సోమ స్వాతి రా 10:25 సాధారణ పనులు, వివాహం
06 మంగ స్వాతి తె 03:53 సాధారణ పనులు
08 గురు అనూరాధ ప 09:01 సాధారణ పనులు, వివాహం
09 శుక్ర అనూరాధ తె 01:13 సాధారణ పనులు
10 శని మూల ప 09:15 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
11 ఆది మూల తె 03:30 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
12 సోమ ఉత్తరాషాఢ రా 09:57 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
14 బుధ శ్రవణం ప 09:18 సాధారణ పనులు, కొత్త ఇల్లు భూమి పూజకి
15 గురు శతభిషం రా 09:45 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
16 శుక్ర శతభిషం తె 03:10 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
18 ఆది ఉ.భాద్ర ప 08:19 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
18 ఆది రేవతి రా 09:33 సాధారణ పనులు, వివాహం
19 సోమ రేవతి తె 02:08 సాధారణ పనులు, వివాహం, కొత్త ఇల్లు భూమి పూజకి
19 సోమ అశ్విని రా 09:29 సాధారణ పనులు, వివాహం
20 మంగ అశ్విని తె 02:04 సాధారణ పనులు
25 ఆది పునర్వసు ప 03:26 సాధారణ పనులు
25 ఆది పునర్వసు రా 09:05 సాధారణ పనులు
26 సోమ పుష్యమి ప 02:58 సాధారణ పనులు
26 సోమ పుష్యమి రా 09:02 సాధారణ పనులు
29 గురు ఉత్తరఫల్గుని రా 11:48 సాధారణ పనులు
30 శుక్ర ఉత్తరఫల్గుని ప 12:15 సాధారణ పనులు
30 శుక్ర హస్త రా 11:44 సాధారణ పనులు
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications