2016 సెప్టెంబర్ ముహూర్తాలు
సెప్టెంబర్‌లో గురు మూఢం మొదలై అక్టోబర్ 9వరకూ ఉన్నందున వివాహానికి, గృహ ప్రవేశాలకి అనుకూల ముహూర్తాలు లేవు .
మరొక అంశము ఏమిటంటే - 17వ తేదీనుండి 30 వరకు పితృపక్షం అంటారు, లేదా పెద్దల అమావాస్య పక్షం అనికూడా అంటారు.ఈ 15 రోజులలో ఏమీ పనులు చేయకూడదు. సామాన్య పనులు కూడా చేయకూడదు. కాబట్టి అనుకూల కాలం కేవలం1 నుండి 15వ తేదీ వరకు మాత్రమే.
ఈ 15 రోజులలో కూడా అనుకూలతను బట్టి మంచి సమయం కొంత మాత్రమే ఉన్నందున అవే అందిస్తున్నాము.

02 తేదీ వాహనాలు కొనడానికి, కొత్త ఇల్లు మారడానికి ఉ.6-7, మధ్యాహ్నం1-2
03 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.7-8, మధ్యాహ్నం 1-2
04 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి మ. ఉ.11-12, సా. 6-7
05 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.8-9, మ, మ. ఉ.11-12,
06 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.8-9, మ. ఉ.11-12,
07 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.9-10, సా 4-5
08 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.6-7, మ.2-3
09 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.6-7, మధ్యాహ్నం 1-2
10 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.7-8, మధ్యాహ్నం 1-2
11 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి మ. ఉ.11-12, సా. 6-7
12 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికిి ఉ.8-9, మ.11-12,
13 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.8-9, మ, మ. ఉ.11-12,
14 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.9-10, సా 4-5
15 తేదీ వాహనాలు కొనడానికి కొత్త ఇల్లు మారడానికి ఉ.6-7, మ.2-3
More From
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications