ఏప్రిల్‌లో శుభముహూర్తాలు ఇవే: చూడండి
కింది ముహూర్తాలు సాధారణ పనులు (అనగా రిజిస్టర్ ఆపీస్ పనులు, సమావేశాలు వంటి పనులకి) అన్నింటిని తీసుకోవచ్చు, ప్రత్యెక పనులు కొన్నింటికి సుసిమ్సిన ప్రకారం విశేష ముహూర్తాలు స్వీకరించవచ్చు.
01 శని రోహిణి రాత్రి 10:00
02 ఆది రోహిణి తెల్లవారు జామున 02:14
02 ఆది మృగశిర మ 01:22
04 మంగళ తెల్లవారు జామున 02:31
05 బుధ పుష్యమి మధ్యాహ్నం 01:10
05 బుధ పుష్యమి రాత్రి 10:02 శంకుస్థాపన , గృహ ప్రవేశం
07 శుక్ర మఖ మధ్యాహ్నం 01:46
07 శుక్ర మఖ రాత్రి 09:54 వివాహం, శంకుస్థాపన , గృహ ప్రవేశం
09 ఆది ఉత్తర మధ్యాహ్నం 12:55
09 ఆదివా ఉత్తర రాత్రి 10:12 వివాహం
10 సోమ హస్త తెల్లవారు జామున 02:25 వివాహం

10 సోమ హస్త రాత్రి 10:08 వివాహం
12 బుధ స్వాతి రాత్రి 09:59 వివాహం
13 గురు స్వాతి తెల్లవారు జామున 01:56 వివాహం
15 శని అనూరాత్రిధ తెల్లవారు జామున 05:01 వివాహం
15 శని అనూరాత్రిధ మధ్యాహ్నం 11:38
15 శని అనూరాత్రిధ మధ్యాహ్నం 12:30
17 సోమ మూల తెల్లవారు జామున 01:39 వివాహం
17 సోమ మూల తెల్లవారు జామున 05:11 శంకుస్థాపన
17 సోమ మూల మధ్యాహ్నం 11:25
17 సోమ మూల మధ్యాహ్నం 12:22
19 బుధ ఉత్తరాత్రిషాఢ మధ్యాహ్నం 11:17
20 గురు శ్రవణం మధ్యాహ్నం 12:10
21 శుక్ర ధనిష్ట తెల్లవారు జామున 04:37 గృహప్రవేశము, శంకుస్థాపన
22 శని ధనిష్ట తెల్లవారు జామున 01:20 వివాహం
22 శని శతభిషం తెల్లవారు జామున 04:33 గృహప్రవేశము, శంకుస్థాపన
23 ఆది శతభిషం తెల్లవారు జామున 01:16 వివాహం
29 శని రోహిణి తెల్లవారు జామున 12:52 వివాహం
29 శని రోహిణి ఉదయం 10:38
30 శని మృగశిర తెల్లవారు జామున 12:48 వివాహం
-
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications