Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్టోబర్ - 2020 ' నిజ ఆశ్వీయుజ' మాసంలో ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Here is the Muhurath from 19 th october to 31st October

19 - అక్టోబర్ -2020 సోమవారం

పెండ్లి చూపులు
నిశ్చయ తాంబులాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతాలు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యారంభం
గృహప్రవేశాలకు
గర్భాదానం

21 - అక్టోబర్ -2020 బుధవారం

పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యారంభం
వివాహం
గృహప్రవేశం
గర్భాదానం

23 - అక్టోబర్ -2020 శుక్రవారం

అక్షరాభ్యాసలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
శుభాదులకు
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
విద్యా వ్యాపార వాహన ప్రారంభాదులకు.

24 - అక్టోబర్ -2020 శనివారం

వివాహం
గృహారంభ
అన్నప్రాసనకు
దేవాత ప్రతిష్టతలకు
శుభాదులకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం

25 - అక్టోబర్ -2020 ఆదివారం

సకల శుభకార్యాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభ చర్చలకు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
వివాహాలు
గృహప్రవేశం
గర్భధానం
వ్యాపార ప్రారంభం
వాస్తు హోమాదులు

26 - అక్టోబర్ -2020 సోమవారం

వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అద్దె గృహప్రవేశాలకు
శుభాదులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభ చర్చలకు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
వ్యాపార ప్రారంభం
గర్భధానం
వాస్తు హోమాదులు

28 - అక్టోబర్ -2020 బుధవారం

వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అద్దె గృహప్రవేశాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభ చర్చలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
అగ్రిమెంట్లకు
గృహప్రవేశాలకు
గర్భాధానం
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
వాస్తు హోమాదులు

29 - అక్టోబర్ -2020 గురువారం

వివాహం
ప్రతిష్టతలకు
అన్నప్రాసన
అక్షరాభ్యాసలకు
శుభాదులకు
గర్భాధానం
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
నిశ్చితార్ధలకు
గృహప్రవేశాలకు
వాస్తు హోమాదులు

30 - అక్టోబర్ -2020 శుక్రవారం

వివాహం
పెండ్లి చూపులు
ప్రతిష్టతలకు
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
గర్భాధానం
వాస్తు హోమాదులు

31 - అక్టోబర్ -2020 శనివారం

ఉపనయాలకు
వివాహం
గృహారంభ
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలకు
శుభాదులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+