Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

June 2021 horoscope: వైశాఖ / జ్యేష్టం మాసాలలో ముహూర్తములు...ఎవరికి లాభిస్తుంది..ఎవరికి నష్టం?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

Good muhurats in June

02 - జూన్ - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
ఆన్నప్రాసన
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
క్రయవిక్రయాలకు

03 - జూన్ - 2021 గురువారం

ఉపనయనం
విద్యారంభం
ఆన్నప్రాసన
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ఇతర సాధారణ కార్యాలకు
గృహప్రవేశం
వివాహం
శాంతి హోమాదులు
బోరింగ్
శంఖుస్థాపన

04 - జూన్ - 2021 శుక్రవారం

గృహ ప్రవేశం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
పెండ్లి చూపులకు
శుభతాంభూలాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చయతాంభూలాలు
విద్య వ్యాపార ప్రారంభాలు
వివాహలు
నవగ్రహ శాంతి హోమాదులు

05 - జూన్ - 2021 శనివారం

వివాహం
ఉపనయనం
ప్రతిష్టలు
గృహారంభాలకు
గృహప్రవేశం
శుభాదులు
పెండ్లి చూపులకు
శుభతాంభూలాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం
వ్యాపారాలు
శాంతి హోమాదులు
శంఖుస్థాపన
బోరింగ్
నవగ్రహ హోమాదులు

*** జ్యేష్ట మాసం ***

12 - జూన్ - 2021 శనివారం

ఉపనయనం
అక్షరాభ్యాసం
విధ్యారంభం
అన్నప్రాసన
పెండ్లి చూపులకు
ఇతర సాధారానాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభ చర్చలు
శాంతి హోమాదులు
బోరింగ్

13 - జూన్ - 2021 గురువారం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
దేవతాప్రతిష్ట
నామకరణం
శుభాదులకు
సాధారణ కార్యాలకు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలు
గృహప్రవేశం
నవగ్రహ శాంతి హోమాదులు

14 - జూన్ - 2021 సోమవారం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అన్నప్రాసన
అక్షరాభ్యాసం
దేవతాప్రతిష్ట
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహన ప్రారంభాలు

16 - జూన్ - 2021 బుధవారం
అగ్రిమెంట్లకు
పెండ్లి చూపులకు
వాణిజ్యం
ఇతర సాధారణాలు
వాహన ప్రారంభాలు

17 - జూన్ - 2021 గురువారం
పెండ్లి చూపులకు
నిశ్చయతాంభూలాలు
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహన ప్రారంభాలు
వివాహం
గృహప్రవేశం
గృహారంభాలకు
శాంతి హోమాదులు

18 - జూన్ - 2021 శుక్రవారం

వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
ప్రతిష్ట
శుభ తాంభూలాలు
పెండ్లి చూపులు
వాణిజ్యం
అగ్రిమెంట్
రిజిస్ట్రేషన్లకు
గ్రుహప్రవేశాలకు
నవగ్రహ శాంతి హోమాదులు
గృహారంభాలకు
బోరింగ్
ఉపనయనం

19 - జూన్ - 2021 శనివారం
వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
గృహారంభాలకు
ఉయాల
శుభాదులకు
పెండ్లి చూపులు
శుభ తాంభూలాలు
వాణిజ్యం
గ్రుహప్రవేశాలకు
నవగ్రహ శాంతి హోమాదులు

20 - జూన్ - 2021 ఆదివారం
వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
ప్రతిష్ట
శుభతాంభూలాలు
పెండ్లి చూపులు
వాణిజ్యం
అగ్రిమెంట్
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వివాహం
అక్షరాభ్యాసం
ప్రతిష్ట
సాధారణ కార్యాలకు
గర్భాధానం
శాంతి హోమాదులు

21 - జూన్ - 2021 సోమవారం
వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చయతాంభూలాలు

23 - జూన్ - 2021 బుధవారం
వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభచర్చలు
క్రయవిక్రయాలకు
అగ్రిమెంట్
రిజిస్ట్రేషన్లు

24 - జూన్ - 2021 గురువారం

డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
నిశ్చయతాంభూలాలు
వివాహం
అక్షరాభ్యాసం
ప్రతిష్టలు
అన్నప్రాసనకు
గ్రుహప్రవేశాలకు
గర్భాధానం
శాంతి హోమాదులు

25 - జూన్ - 2021 శుక్రవారం
ఉపనయనం
పెండ్లి చూపులకు
నిశ్చయతాంభూలాలు
అన్నప్రాసన
వాణిజ్యం
అగ్రిమెంట్
పెండ్లి చూపులు
రిజిస్ట్రేషన్లకు

26 - జూన్ - 2021 శనివారం
వివాహం
ప్రతిష్టలు
అక్షరాభ్యాసం
నిశ్చయతాంభూలాలు
పెండ్లి చూపులకు
శుభాదులకు
అన్నప్రాసనకు
వాణిజ్యం
వాహన ప్రారంభం
గృహప్రవేశాలకు
గర్భాధానం
శాంతి హోమాదులు

27 - జూన్ - 2021 ఆదివారం
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
ప్రతిష్టలు
అక్షరాభ్యాసం
శుభాదులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
నిశ్చయతాంభూలాలు
గృహప్రవేశాలకు
గర్భాధానం
శాంతి హోమాలు

28 - జూన్ - 2021 సోమవారం
వివాహం
గృహప్రవేశాలకు
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులకు
నిశ్చయతాంభూలాలు
క్రయవిక్రయాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
వాణిజ్యం

30 - జూన్ - 2021 బుధవారం

ఉపనయనం
అన్నప్రాసనకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+