ఆగస్ట్ 2015 ముహూర్తాలు

అక్టోబర్‌ వరకు వివాహాలు ,గృహప్రవేశాలకి ముహూర్తాలు లేవు

కారణం: ఈనెల అనగా జూన్‌ 17నుంచి జులై 16వరకు (అధికమాసం కారణంగా దీన్నే శూన్యమాసం అంటారు) అధికాషాఢం.ఈనెలలో చేసే కార్యక్రమాలు లెక్కలోకిరావు అందుకని విడిచిపెడతారు. వచ్చేనెల అనగా జూలై17నుంచి ఆగస్ట్‌14వరకు నిజాషాఢం (ఈనెలలోకూడా అధిక ఆషాఢం వంటిదే)

ఇకమూఢాలు( పుణ్యకార్యాలకి అనుకూలించాల్సిన గురు,శుక్ర గ్రహాలు అనుకూలించనికాలం) విశేషించి ఈసారి రెండు మౌఢ్యములు దగ్గరగా వచ్చాయి.

9 ఆగస్ట్‌ నుండి 20 ఆగస్ట్‌ వరకు శుక్రమౌఢ్యమి
9 ఆగస్ట్‌ నుండి 09 సెప్టెంబర్‌ వరకు గురుమౌఢ్యమి

Jyothisam: August 2015 Muhurtaas

వెరసి సెప్టెంబర్‌ 09 వరకు ముహూర్తాలు లేవు.ఆగస్ట్‌లో వచ్చే శ్రావణంలోకూడా ఉహూర్తాలులేవు. ఇక భాద్రపదం నడుస్తూంటుంది .భాద్రపదంలో వినాకచవితిమినహా వివాహాది శుభకార్యాలకి 13నుంచి వివాహాలు ,గృహప్రవేశాలకి ముహూర్తాలు ప్రారంభమౌతాయి. ఆలోపు సాధరణపనులకి అనగా నామకరణం,సామాన్యవ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిష్ట్రేషన్‌లు, ఆపరేషన్‌లు, ముఖ్యమైన సమావేశాలకోసం వినియోగించుకోవలెను.అవి కింద ఇవ్వ బడ్డాయి.

ఆగస్ట్ 2015 ముహూర్తాలు

01.శనివారం ఉదయం8.35

01.శనివారం రాత్రి 08.05

05.బుధవారం మధాహ్నం 11.15

06.గురు వారం తెల్లవారుజామున 3.45

06.గురు వారం ఉదయం 08.05

08.శనివారం రాత్రి 07.20

09.ఆదివారం తెల్లవారుజామున03.33

09.ఆదివారం ఉదయం 07.10

10.సోమవారం ఉదయం 07.06

21.శుక్రవారం ఉదయం10.13

22.శనివారం ఉదయం 10.05

25.మంగళ వారం తెల్లవారుజామున 02.54

27.గురువారం తెల్లవారుజామున 02.46

29.శనివారం ఉదయం 09.40

30.ఆదివారం తెల్లవారుజామున 02.34

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+