డిసెంబర్ నెలలో ఏమేం చేయవచ్చు: ముహూర్తాలు .
బ్రాకెట్‌లో 1 ఉన్నవి ఉన్నవాటిలో మంచివి. బ్రాకెట్‌లో 2 ఉన్నవి 2వస్థాయి అనగా సెకండ్‌రేంజ్
డిశంబర్ - గృహారంభం -ముహూర్తాలు
5. చతుర్దశి శుక్ర రోహిణి గృహారంభం, తుల తె.4.34 (1)
6.పూర్ణిమ శని రోహిణి,గృహారంభ, తుల తె.4.30 (1)
7.బ॥పాడ్యమి ఆది మృగశిర గృహారంభ, తుల తె.4.30(1)
9. తదియ మంగళ పుష్యమి గృహారంభ, తుల తె.4.18(1)
10.చవితి బుధ పుష్యమి గృహారంభ, తుల తె.4.14(1)
13.సప్తమి శని మఖ గృహారంభం, ధనుషి ఉ.8.08(2)
12.షష్ఠి శుక్రు ముఖ గృహారంభ, తె.4.06(1)
డిశంబర్ - వివాహ -ముహూర్తాలు .

బ్రాకెట్‌లో 1 ఉన్నవి ఉన్నవాటిలో మంచివి
బ్రాకెట్‌లో 2 ఉన్నవి 2వస్థాయి అనగా సెకండ్‌రేంజ్
5. చతుర్దశి శుక్ర రోహిణి వివాహ, రా.12.04(2)
5. చతుర్దశి శుక్ర రోహిణి వివాహ, తుల తె.4.34(1)
6.పూర్ణిమ శని రోహిణి,వివాహం, తుల తె.4.30(1)
7.బ॥పాడ్యమి ఆది మృగశిర వివాహ, సింహ రా.11.56(2)
7.బ॥పాడ్యమి ఆది మృగశిర వివాహం, తుల తె.4.30(1)
8. విదియ సోమ పునర్వసు వివాహం, తుల తె.4.30 (1)
9. తదియ మంగళ పుష్యమి వివాహం తుల తె.4.18 (1)
10.చవితి బుధ పుష్యమి వివాహం తుల తె.4.14(1)
12.షష్ఠి శుక్రు ముఖ వివాహ, తె.4.06(1)
13.సప్తమి శని మఖ వివాహం, ధనుషి ఉ.8.08(2)
14.అష్టమి ఆది ఉత్తర వివాహం, సింహం రా.11.28(2)
14.అష్టమి ఆది ఉత్తర వివాహ, తె.4.06 (2)(1)
24 తులాలగ్నం తె.రaా 3.35(1)
25 తులాలగ్నం తె.రaా 3.30(1)
26 తులాలగ్నం తె.రaా 3.25(1)
27 తులాలగ్నం తె.రaా 3.20(1)
28 తులాలగ్నం తె.రaా 3.15(1)
29 తులాలగ్నం తె.రaా 3.10(1)
30 తులాలగ్నం తె.రaా 3.05(1)
31 తులాలగ్నం తె.రaా 3.00(1)
16 న ధనుస్సంక్రమణమగుటచే 15,16,17 విశేషకార్యక్రమములు చేయరాదు.
పుష్యమాసం (23-12-2014 నుండి 20-01-2015 వరకు)
డిశంబర్ - గృహప్రవేశం - ముహూర్తాలు
బ్రాకెట్‌లో 1 ఉన్నవి ఉన్నవాటిలో మంచివి
బ్రాకెట్‌లో 2 ఉన్నవి 2వస్థాయి అనగా సెకండ్‌రేంజ్
5. చతుర్దశి శుక్ర రోహిణి గృహప్రవేశం సింహం రా.12.04(2)
5. చతుర్దశి శుక్ర రోహిణి గృహప్రవేశం, తుల తె.4.34 (1)
6.పూర్ణిమ శని రోహిణి,గృహప్రవేశం, తుల తె.4.30(1)
6.పూర్ణిమ శని మృగశిరకు గృహప్రవేశం సింహం రా 11.58(2)
7.బ॥పాడ్యమి ఆది మృగశిర గృహప్రవేశం, సింహ రా.11.56(2)
7.బ॥పాడ్యమి ఆది మృగశిర గృహప్రవేశం, తుల తె.4.30(1)
8. విదియ సోమ పునర్వసు గృహప్రవేశం కన్య రా.1.50 (శుభనవాంశ) (2)
8. విదియ సోమ పునర్వసు గృహప్రవేశం తుల తె.4.30(1)
9. తదియ మంగళ పుష్యమిగృహప్రవేశం,తుల తె.4.18(1)
10.చవితి బుధ పుష్యమి గృహప్రవేశం సింహం రా.11.44 (2)
10.చవితి బుధ పుష్యమి గృహప్రవేశంప్రవేశం, తుల తె.4.14 (1)
12.షష్ఠి శుక్రు ముఖ గృహప్రవేశం ప్రవేశం, తుల తె.4.06(1)
14.అష్టమి ఆది ఉత్తర గృహప్రవేశం సింహం రా.11.28 (2)
14.అష్టమి ఆది ఉత్తర గృహప్రవేశం కన్య రాత్రి.1.06(2)
24 తులాలగ్నం తెల్లారు జామున 3.35(1)
25 తులాలగ్నం తెల్లారు జామున 3.30(1)
26 తులాలగ్నం తెల్లారు జామున 3.25(1)
27 తులాలగ్నం తెల్లవారు జామున 3.20(1)
28 తులాలగ్నం తెల్లవారుజామను 3.15(1)
29 తులాలగ్నం తెల్లవారు జామున 3.10(1)
30 తులాలగ్నం తెల్లవారు జామున 3.05(1)
31 తులాలగ్నం తెల్లవారు జామున 3.00(1)
డిశంబర్ - సాధారణ పనులకు ` ముహూర్తాలు
(అనగా రిజిస్టేషన్ ,వస్తువులు కొనుట మొదలైన పనులకు పనికొచ్చేవి)
డిశం 01 శుద్ధ 10 ఆది అశ్విని తుల తె 03.57
డిశం 03 శుద్ధ 12 బుధ రోహిణి ధను ఉ 08.10
డిశం 06 శుద్ధ 15 శని మృగశిర సింహం తె 12.15
డిశం 07 బహు01 ఆది మృగశిర ధను ఉ 07.55
డిశం 07 బహు01 ఆది పుష్యమి కుంభం మ 11.25
డిశం 10 బహు04 బుధ పుష్యమి కుంభం మ 11.10
డిశం 10 బహు04 బుధ మఖ కుంభం మ 11.30
డిశం 12 బహు06 శుక్ర ఉత్తర కుంభం మ 11.02
డిశం 15 బహు09 సోమ ఉత్తర ధను ఉ 08.16
డిశం 17 బహు10 బుధ చిత్త కుంభం ఉ 10.45
డిశం 18 బహు11 గురు స్వాతి కుంభం మ 11.20
డిశం 24 శుద్ధ 03 బుధ ఉ,షాఢ కుంభం మ 11.27
డిశం 26 శుద్ధ 05 శుక్ర ధనిష్ట కుంభం ఉ 10.30
డిశం 26 శుద్ధ 06 శుక్ర శతభి సింహం రా 10.55
డిశం 28 శుద్ధ 07 ఆది ఉ.భాద్ర కుంభం మ 11.12
డిశం 29 శుద్ధ 08 సోమ ఉ.భాద్ర తుల తె 02.45
డిశం 29 శుద్ధ 08 సోమ రేవతి కుంభం మ 11.08
డిశం 30 శుద్ధ 09 మంగ రేవతి తుల తె 02.44












Click it and Unblock the Notifications