2015 జులై నెల ముహూర్తాలు
అక్టోబర్ వరకు వివాహాలు ,గృహప్రవేశాలకి ముహూర్తాలు లేవు
కారణం:
ఈనెల అనగా జూన్ 17నుంచి జులై 16వరకు (అధికమాసం కారణంగా దీన్నే శూన్యమాసం అంటారు) అధికాషాఢం. ఈ నెలలో చేసే కార్యక్రమాలు లెక్కలోకిరావు అందుకని విడిచిపెడతారు. వచ్చేనెల అనగా జూలై17నుంచి ఆగస్ట్14వరకు నిజాషాఢం (ఈనెలలోకూడా అధికాఆషాఢం వంటిదే)
ఇక మూఢాలు( పుణ్యకార్యాలకి అనుకూలించాల్సిన గురు,శుక్ర గ్రహాలు అనుకూలించనికాలం) విశేషించి ఈసారిరెండుమౌఢ్యములు దగ్గరగా వచ్చాయి.

9 ఆగస్ట్ నుండి 20 ఆగస్ట్ వరకు శుక్రమౌఢ్యమి,9 ఆగస్ట్ నుండి 09 సెప్టెంబర్ వరకు గురుమౌఢ్యమి
వెరసి సెప్టెంబర్ 09 వరకు ముహూర్తాలు లేవు. ఆగస్ట్‌లో వచ్చే శ్రావణంలోకూడా ముహూర్తాలు లేవు. ఇక భాద్రపదం నడుస్తూంటుంది. భాద్రపదంలో వినాయకచవితిమినహా వివాహాది శుభకార్యాలకి 13నుంచి వివాహాలు, గృహప్రవేశాలకి ముహూర్తాలు ప్రారంభమౌతాయి. ఆలోపు సాధారణ పనులకి అనగా నామకరణం, సామాన్యవ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిస్ట్రేషన్‌లు, ఆపరేషన్‌లు, ముఖ్యమైన సమావేశాలకోసం వినియోగించుకోవలెను. అవి కింద ఇవ్వ బడ్డాయి.
జూలై 2015 ముహూర్తాలు
01 బుధవారం ఉదయం 10.37
01 బుధవారం మధ్యాహ్నం 01.30
01 బుధవారం రాత్రి 08.43
03 శుక్రవారం మధ్యాహ్నం 01.50
03 శుక్రవారం రాత్రి 08.35
04 శనివారం ఉదయం 08.05
04 శనివారం మధ్యాహ్నం 01.46
05 ఆదివారం ఉదయం 08.01
05 ఆదివారం రాత్రి 09.35
06 సోమవారం ఉదయం 10.17
10 సోమవారం ఉదయం 10.00
17 శుక్రవారం ఉదయం 09.27
19 ఆదివారం మధ్యాహ్నం 12.45
24 శుక్రవారం రాత్రి 09.30
25 శనివారం ఉదయం 09.03
26 ఆదివారం రాత్రి 09.22
29 బుధవారం ఉదయం 08.47












Click it and Unblock the Notifications