2015 జూన్ నెల ముహూర్తాలు
గమనిక:
జూన్ 17నుండి జులై 17 వరకు అధిక ఆషాఢం కావటంవల్ల వివాహాదులకు ముహూర్తాలులేవు.
సాధారణ పనులు అంటే (రిజిష్ట్రేషన్,సామాన్యప్రయాణాలు,నామకరణ, వ్యాపారవ్యవహారాలు, ఆపరేషన్లువంటివి) చేయడానికి మంచి సమయాలుమాత్రమే తీసుకోవాలి.

వివాహం,గృహప్రవేశాలకు ముహూర్తాలు (ఇందులోవివాహానికి సోమవారంకానిరోజులు తీసుకోవాలి)
04.జూన్ గురు
మూల,కుంభం తెల్లవారుజామున 12.50
04 జూన్ గురు
మూల,కర్కాటకం ఉదయం 09.13
06 జూన్ శని
ఉత్తరాషాఢ,కర్కాటకం ఉదయం 09.06
07 జూన్ ఆది పంచమి
శ్రవణం,కుంభం తెల్లవారుజామున 12.45
08 జూన్ సోమ
ధనిష్ఠ,కుంభ తెల్లవారుజామున 12.43
10.జూన్ బుధ
ఉత్తరాభాద్ర కుంభం రాత్రి 11.35
11.జూన్ గురు
ఉత్తరాభాద్ర ,కర్కాటకం ఉదయం.09.10
శంకుస్థాపన ముహూర్తాలు
04 జూన్ గురు
మూల,కర్కాటకం ఉదయం 09.13
06 జూన్ శని
ఉత్తరాషాఢ,కర్కాటకం ఉదయం 09.06
07 జూన్ ఆది
శ్రవణం,కర్కాటకం ఉదయం ఉదయం 09.02
11.జూన్ గురు
ఉత్తరాభాద్ర ,కర్కాటకం ఉదయం.09.10
11.జూన్ గురు
రేవతి,మకరం రాత్రి 10.30
సాధారణ పనులకు ముహూర్తాలు
సాధారణ పనులు అంటే (రిజిష్ట్రేషన్,సామాన్యప్రయాణాలు,నామకరణ, వ్యాపారవ్యవహారాలు, ఆపరేషన్లువంటివి) చేయడానికి మంచి సమయాలుమాత్రమే తీసుకోవాలి.
04.వతేదీ తెల్లవారుజామున 12.51
04.వతేదీ ఉదయం 09.13
05.వతేదీ రాత్రి10.25
06.వతేదీ తెల్లవారుజామున 12.43
06.వతేదీ ఉదయం 09.06
07.వతేదీ తెల్లవారుజామున 12.45
07.వతేదీ ఉదయం 09.02
08.వతేదీ తెల్లవారుజామున 12.41
08.వతేదీ ఉదయం 11.00
10.వతేదీ రాత్రి11.15
11.వతేదీ ఉదయం 09.10
11.వతేదీ రాత్రి 10.03
18.వతేదీ ఉదయం 09.10
18.వతేదీ రాత్రి 09.34
19.వతేదీ ఉదయం 08.15
22.వతేదీ ఉదయం11.12
26.వతేదీ ఉదయం 11.00
26.వతేదీ రాత్రి 09.03
27.వతేదీ రాత్రి 08.59
29.వతేదీ ఉదయం 10.46












Click it and Unblock the Notifications