నవంబరు - 2020 ' నిజ ఆశ్వీయుజ' , కార్తిక మాసాలలో ముహూర్తములు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

అన్నప్రాసన
కేశఖండన ( పుట్టువెంట్రుకలు తీయుటకు )
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులు
నిశ్చయ తాంబులాదులు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యా, వ్యాపార, వాహన ప్రారంభాలకు
గృహప్రవేశాలకు
వివాహం
శుభాదులకు
06 - నవంబరు -2020 శుక్రవారం
వివాహం
నిశ్చయ తాంబులాదులు
పెండ్లి చూపులు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
క్రయ విక్రయాలకు
వాహన విద్యాప్రారంభములకు
గృహప్రవేశాలకు
గర్భాదానానికి
ఉపయుక్త హోమాదులకు
07 - నవంబరు -2020 శనివారం
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
క్రయ విక్రయాలకు
వాహన ప్రారంభాలకు
గృహప్రవేశాలకు
ఉపయుక్త హోమాదులకు
09 - నవంబరు -2020 సోమవారం
వివాహం
ఉపయుక్త హోమాదులకు
ఉపనయనం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
క్రయ విక్రయాలకు
వాహన ప్రారంభాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహన విద్యాప్రారంభములకు
11 - నవంబరు -2020 బుధవారం
వివాహం
ఉపయుక్త హోమాదులకు
ఉపనయనం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
గృహం ఆరంబించటానికి
శుభాదులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యా, వ్యాపార, వాహన ప్రారంభాలకు
నిశ్చయ తాంబులాదులు
గృహప్రవేశం
* కార్తిక మాసం *
16 - నవంబరు -2020 సోమవారం
వివాహం
ఉపయుక్త హోమాదులకు
ఉపనయనం
గృహం ఆరంబించటానికి
అక్షరాభ్యాసలకు
శుభ చర్చలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
క్రయ విక్రయాలకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
18 - నవంబరు -2020 బుధవారం
నిశ్చయ తాంబులాదులు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
క్రయ విక్రయాలకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
19 - నవంబరు -2020 గురువారం
వివాహం
ఉపనయనం
గృహం ఆరంబించటానికి
అక్షరాభ్యాసలకు
గృహం ఆరంబించటానికి
అన్నప్రాసనకు
కేశఖండన ( పుట్టువెంట్రుకలు తీయుటకు )
సీమంతాలకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహాన ప్రారంభం
గృహప్రవేశం
వ్యాపారాలకు
శుభాదులకు
వివాహం
గర్భాధానం
ఉపయుక్త హోమాదులకు
20 - నవంబరు -2020 శుక్రవారం
గృహం ఆరంబించటానికి
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
శుభాదులకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
వివాహం
గర్భాధానం
వాస్తు హోమాదులు
21 - నవంబరు -2020 శనివారం
గృహారంభ
సీమంతాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
శుభాదులకు
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
గృహప్రవేశం
22 - నవంబరు -2020 ఆదివారం
ఉపనయాలకు
వివాహం
గృహారంభ
గృహప్రవేశం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
శుభాదులకు, శుభ చర్చలకు
హోమాదులకు
అక్షరాభ్యాసలకు
23 - నవంబరు -2020 సోమవారం
ఉపనయాలకు
వివాహం
గృహారంభ
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
25 - నవంబరు -2020 బుధవారం
ఉపనయాలకు
వివాహం
గృహారంభ
సీమంతాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
శుభాదులకు
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
విద్యా, వాణిజ్య వ్యాపార, వాహన ప్రారంభాలకు
శుభాదులకు, శుభ చర్చలకు
26 - నవంబరు -2020 గురువారం
పెండ్లి చూపులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
శుభాదులకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలకు
అక్షరాభ్యాసలకు
విద్యా, వాణిజ్య వ్యాపార, వాహన ప్రారంభాలకు
శుభాదులకు, శుభ చర్చలకు
వరపూజ
నిశ్చితార్ధలకు
వివాహం
గృహప్రవేశం
గర్భాధానం
హోమాదులు
శుభాదులకు
27 - నవంబరు -2020 శుక్రవారం
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతాలకు
అన్నప్రాసన
శుభాదులకు
వాణిజ్య
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
అగ్రిమెంట్లకు
వరపూజ
వివాహం
గృహారంభ
గృహప్రవేశం
హోమాదులు
30 - నవంబరు -2020 సోమవారం
వివాహం
హోమాదులు
ఉపనయాలకు
గృహారంభ
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతాలకు
అన్నప్రాసన
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులు
ప్రతిష్టతలకు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
నిశ్చితార్ధలకు
శుభాదులకు, శుభ చర్చలకు
-
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications