మార్గశిర మాసం, డిసెంబర్‌లో శుభముహుర్తాలు.. ఎవరెవరికి, ఎప్పుడు ఎలా ఉందంటే..

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియజేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Margashira Masam Shubha Muhurtalu

1 - 12 -2019 ఆదివారం

వివాహం
గృహప్రవేశం
ఉపనయాలకు
అన్నప్రాసనలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలకు
సీమంతం
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యం
వాస్తు హోమాదులు
గర్భాధానం

2 - 12 -2019 సోమవారం

ఉపనయాలకు
అక్షరాభ్యాసం
అన్నప్రాసనలు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
వివాహాలు
ప్రతిష్టతలు
పెండ్లి చూపులు
శుభ తాంభూలాలు
వాణిజ్యాదులు
సీమంతం
బిడ్డను ఉయాలలో వేయుటకు
వ్యాపార ప్రారంభం
గృహప్రవేశం
వాస్తు హోమాదులు

4 - 12 -2019 బుధవారం

వివాహం
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశం
అక్షరాభ్యాసలకు
శుభ తాంభూలాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
సీమంతం

5 -12-2019 గురువారం

ఉపనయాలకు
వివాహం
పెండ్లి చూపులు
అన్నప్రాసన
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
గృహప్రవేశాల
గృహారంభ
శుభ తాంభూలాలు
వాస్తు హోమాదులు

6 -12-2019 శుక్రవారం

వివాహం
ప్రతిష్టతలు
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
శుభ తాంభూలాలు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు

7 -12 -2019 శనివారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అన్నప్రాసన
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతాలు
వాణిజ్యాదులు
నిశ్చితార్ధలకు
వాస్తు హోమాదులు

8 -12-2019 ఆదివారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
వాస్తు హోమాదులు

11 -12 -2019 బుధవారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు

12 -12 -2019 గురువారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
ప్రతిష్టలకు
అన్నప్రాసనకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
పెండ్లి చూపులకు
వాస్తు హోమాదులు


గమనిక :- 14 -12 -2019 మార్గశిర మాసం బహుళ విదియ తిధి శనివారం నుండి గురుమౌడ్యమి ప్రారంభం అవుతుంది.10 జనవరి 2020 పుష్యమాసం శుక్ల పక్ష పౌర్ణిమ శుక్రవారంతో మౌడ్యమి ముగుస్తుంది.

16 -12 -2019 సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.కావున శుభకార్యాలకు అనుకూలం కాదు.తిరిగి మాఘమాసం అనగా జనవరి 26 ఆదివారం నుండి ముహూర్తాలు ప్రారంభం అవుతాయి.

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 1-12-2019 ఆదివారం ***

తేది 2-12-2019 సోమ వారం***

తేది 4-12-2019 బుధవారం***

తేది 5-12-2019 గురువారం***

తేది 6-12-2019 శుక్రవారం***

తేది 7-12-2019 శనివారం***

తేది 8-12-2019 ఆదివారం***

తేది 11-12-2019 బుధవారం***

తేది 12-12-2019 గురువారం***

తేది 13-12-2019 శుక్రవారం***

తేది 14-12-2019 శనివారం***

తేది 15-12-2019 ఆదివారం***

తేది 16-12-2019 సోమవారం***

తేది 18-12-2019 బుధవారం***

తేది 19-12-2019 గురువారం***

తేది 20-12-2019 శుక్రవారం***

తేది 21-12-2019 శనివారం***

తేది 22-12-2019 ఆదివారం***

తేది 23-12-2019 సోమవారం***

తేది 25-12-2019 బుధవారం***

తేది 27-12-2019 శుక్రవారం***

తేది 28-12-2019 శనివారం***

తేది 29-12-2019 ఆదివారం***

తేది 30-12-2019 సోమవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+