జ్యోతిషం: సెప్టెంబర్ ముహూర్తాలు
సాధరణ పనులకి అనగా నామకరణం, సామాన్య వ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిష్ట్రేషన్‌లు, ఆపరేషన్‌లు, ముఖ్యమైన సమావేశాల కోసం వినియోగించుకోవలెను.అవి కింద ఇవ్వ బడ్డాయి.

సెప్టెంబర్ ముహూర్తములు
1.సోమవారం .ఉత్తరాభాద్ర .తెల్లవారుజామున 2.34
3.బుదవారం .అశ్విని .రాత్రి.2.26
16.బుధవారం .చిత్త .మధ్యాహ్నం .1.00
17.గురువారం .స్వాతి . తెల్లవారుజామున.2.21
21.సోమవారం .మూల . ఉదయం .8.30
22.మంగళవారం.మూల . రాత్రి 1 .04
24.గురువారం .శ్రవణ.ఉదయం .8 .18
25.గురువారం .శ్రవణ .రాత్రి . 2 .50
25.శుక్ర వారం . ధనిష్ఠ . రాత్రి .11.15
26.శనివారం .శతభిష .రాత్రి .11.11
27.ఆదివారం .ఉత్తరాభాద్ర .రాత్రి 11.07












Click it and Unblock the Notifications