మాఘమాసంలో మంచి ముహుర్తాలు.. ఏ రోజున, ఎప్పుడెప్పుడూ శుభ సమయాలంటే..

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

గమనిక:- జనవరి నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

 Sumuhurtam of Magha Masam in January 2020

26 - 01 -2020 ఆదివారం

వివాహం
గృహారంభ
గృహప్రవేశం
ఉపనయాలకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులు
అన్నప్రాసనలకు
వాస్తు హోమాదులు
గర్భాధానం

27 - 01 -2020 సోమవారం

వివాహాలు
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
గర్భాధానం
హోమాదులు
వాస్తు హోమాదులు

29 - 01 -2020 బుధవారం

వివాహం
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
గృహప్రవేశం
వ్యాపార ప్రారంభాలు
గర్భాధానం

30 -01 -2020 గురువారం

ఉపనయాలకు
వివాహం
గృహప్రవేశాల
గృహారంభ
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
అన్నప్రాసన
బిడ్డను ఉయాలలో వేయుటకు
వ్యాపార ప్రారంభాలు
వాణిజ్యాదులు
శుభ తాంభూలాలు
వాస్తు హోమాదులు

31 -01 -2020 శుక్రవారం

వివాహం
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్యాదులు
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
పెండ్లి చూపులకు
శుభ తాంభూలాలు
నిశ్చితార్ధలకు
వాస్తు హోమాదులు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 25-01-2020 శనివారం ***

తేది 26-01-2020 ఆదివారం***

తేది 27-01-2020 సోమవారం***

తేది 29-01-2020 బుధవారం***

తేది 30-01-2020 గురువారం***

తేది 31-01-2020 శుక్రవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+