వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని `వన్ ఇండియా తెలుగు` వెబ్ సైట్ ప్రత్యేకంగా ఎన్నికల విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించే అభ్యర్థులు, పరాజితుల పూర్తి సమాచారం, వారి వివరాలు ఇందులో లభిస్తాయి. ప్రతి లోక్ సభ స్థానంలో అభ్యర్థులు సాధించిన ఓట్ల మెజారిటీ సహా ఇతర వివరాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరుస్తారు. ఏ నియోజకవర్గంపై ఏ పార్టీకి గట్టి పట్టు ఉంది? ఏ అభ్యర్థి.. ఎలా విజయం సాధించారనే విషయాలను ఇక్కడ చర్చిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గుణగణాలు ఏమిటనే విషయాన్ని ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చు. నియోజకవర్గం మ్యాప్ తో పాటు ఏ దశలో, ఏ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తారనేది గ్రిడ్ వ్యూ, జాబితా రూపంలో తెలుసుకునే వీలు కల్పించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనే సమాచారాన్ని సులువుగా అర్థం చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
| సీరియల్ నెంబర్ | రాష్ట్రం | నియోజకవర్గం |
|---|---|---|
| 1 | అండమాన్ నికోబార్ దీవులు | అండమాన్ నికోబార్ దీవులు |
| 2 | ఆంధ్రప్రదేశ్ | అమలాపురం |
| 3 | ఆంధ్రప్రదేశ్ | అనకాపల్లి |
| 4 | ఆంధ్రప్రదేశ్ | అనంతపురం |
| 5 | ఆంధ్రప్రదేశ్ | అరుకు |
| 6 | ఆంధ్రప్రదేశ్ | బాపట్ల |
| 7 | ఆంధ్రప్రదేశ్ | చిత్తూర్ |
| 8 | ఆంధ్రప్రదేశ్ | ఏలూరు |
| 9 | ఆంధ్రప్రదేశ్ | గుంటూరు |
| 10 | ఆంధ్రప్రదేశ్ | హిందూపురం |
| 11 | ఆంధ్రప్రదేశ్ | కడప |
| 12 | ఆంధ్రప్రదేశ్ | కాకినాడ |
| 13 | ఆంధ్రప్రదేశ్ | కర్నూర్ |
| 14 | ఆంధ్రప్రదేశ్ | మచిలీపట్టణం |
| 15 | ఆంధ్రప్రదేశ్ | నంద్యాల |
| 16 | ఆంధ్రప్రదేశ్ | నరసరావుపేట |
| 17 | ఆంధ్రప్రదేశ్ | నర్సాపురం |
| 18 | ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు |
| 19 | ఆంధ్రప్రదేశ్ | ఒంగోలు |
| 20 | ఆంధ్రప్రదేశ్ | రాజమండ్రి |
| 21 | ఆంధ్రప్రదేశ్ | రాజంపేట |
| 22 | ఆంధ్రప్రదేశ్ | శ్రీకాకుళం |
| 23 | ఆంధ్రప్రదేశ్ | తిరుపతి |
| 24 | ఆంధ్రప్రదేశ్ | విజయవాడ |
| 25 | ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం |
| 26 | ఆంధ్రప్రదేశ్ | విజయనగరం |
| 27 | అరుణాచల్ ప్రదేశ్ | అరుణాచల్ తూర్పు |
| 28 | అరుణాచల్ ప్రదేశ్ | అరుణాచల్ పశ్చిమ |
| 29 | అస్సాం | అటానమస్ జిల్లా |
| 30 | అస్సాం | బార్పేట |
| 31 | అస్సాం | ధుబ్రి |
| 32 | అస్సాం | దిబ్రుగార్హ |
| 33 | అస్సాం | గౌహతి |
| 34 | అస్సాం | జౌహాట్ |
| 35 | అస్సాం | కలిబోర్ |
| 36 | అస్సాం | కరిమ్గంజ్ |
| 37 | అస్సాం | కోక్రాఝర్ |
| 38 | అస్సాం | లఖింపూర్ |
| 39 | అస్సాం | మంగలడై |
| 40 | అస్సాం | నౌగాంగ్ |
| 41 | అస్సాం | సిల్చార్ |
| 42 | అస్సాం | తెజూర్ |
| 43 | బీహార్ | అరరై |
| 44 | బీహార్ | అర్రః |
| 45 | బీహార్ | ఆరంగాబాద్ |
| 46 | బీహార్ | బంక |
| 47 | బీహార్ | బెగుసరాయ్ |
| 48 | బీహార్ | భాగాలుర్ |
| 49 | బీహార్ | బుజార్ |
| 50 | బీహార్ | దర్భంగా |
| 51 | బీహార్ | గయా |
| 52 | బీహార్ | గోపల్గంజి |
| 53 | బీహార్ | హాజీపూర్ |
| 54 | బీహార్ | జహానంబాద్ |
| 55 | బీహార్ | జమూయి |
| 56 | బీహార్ | ఝాంజ పూర్ |
| 57 | బీహార్ | కరకట్ |
| 58 | బీహార్ | కతిహార్ |
| 59 | బీహార్ | ఖగారై |
| 60 | బీహార్ | కిషన్గంజ్ |
| 61 | బీహార్ | మాధెపురా |
| 62 | బీహార్ | మధుబని |
| 63 | బీహార్ | మహారాజ్గంజ్ |
| 64 | బీహార్ | ముంగేర్ |
| 65 | బీహార్ | ముజఫర్పూర్ |
| 66 | బీహార్ | నలంద |
| 67 | బీహార్ | నవాడ |
| 68 | బీహార్ | పాస్చిమ్ చంపారన్ |
| 69 | బీహార్ | పాటలీపుత్ర |
| 70 | బీహార్ | పాట్నా సాహిబ్ |
| 71 | బీహార్ | పుర్నియా |
| 72 | బీహార్ | పూర్వి చంపరం |
| 73 | బీహార్ | సమస్తిపూర్ |
| 74 | బీహార్ | శరన్ |
| 75 | బీహార్ | ససరాం |
| 76 | బీహార్ | శేఒహర్ |
| 77 | బీహార్ | సితమర్చి |
| 78 | బీహార్ | సివన్ |
| 79 | బీహార్ | సుపౌల్ |
| 80 | బీహార్ | ఉజయార్పుర్ |
| 81 | బీహార్ | వైశాలి |
| 82 | బీహార్ | వాల్మీకి నగర్ |
| 83 | చండీగఢ్ | చండీగఢ్ |
| 84 | ఛత్తీస్‌గఢ్ | బస్తర్ |
| 85 | ఛత్తీస్‌గఢ్ | బిలాస్పూర్ |
| 86 | ఛత్తీస్‌గఢ్ | దుర్గ్ |
| 87 | ఛత్తీస్‌గఢ్ | జాంజ్గిర్-చంపా |
| 88 | ఛత్తీస్‌గఢ్ | కంకేర్ |
| 89 | ఛత్తీస్‌గఢ్ | కోర్బా |
| 90 | ఛత్తీస్‌గఢ్ | మహాసముంద్ |
| 91 | ఛత్తీస్‌గఢ్ | రాయ్గఢ్ |
| 92 | ఛత్తీస్‌గఢ్ | రాయ్పూర్ |
| 93 | ఛత్తీస్‌గఢ్ | రాజ్ నంద్ గావ్ |
| 94 | ఛత్తీస్‌గఢ్ | సర్గుజ |
| 95 | దాద్రా మరియు నాగర్ హవేలీ | దాద్రా మరియు నాగర్ హవేలీ |
| 96 | దమన్ దియు | డామన్ మరియు డయ్యు |
| 97 | ఢిల్లీ | చాందిని చౌక్ |
| 98 | ఢిల్లీ | తూర్పు ఢిల్లీ |
| 99 | ఢిల్లీ | న్యూఢిల్లీ |
| 100 | ఢిల్లీ | నార్త్ ఈస్ట్ ఢిల్లీ |
| 101 | ఢిల్లీ | నార్త్ వెస్ట్ ఢిల్లీ |
| 102 | ఢిల్లీ | సౌత్ ఢిల్లీ |
| 103 | ఢిల్లీ | పశ్చిమ ఢిల్లీ |
| 104 | గోవా | ఉత్తర గోవా |
| 105 | గోవా | దక్షిణ గోవా |
| 106 | గుజరాత్ | అహ్మదాబాద్ తూర్పు |
| 107 | గుజరాత్ | అహ్మదాబాద్ పశ్చిమ |
| 108 | గుజరాత్ | అమ్రేలి |
| 109 | గుజరాత్ | ఆనంద్ |
| 110 | గుజరాత్ | బనస్కాంత |
| 111 | గుజరాత్ | బర్డోలి |
| 112 | గుజరాత్ | బారుచ్ |
| 113 | గుజరాత్ | భావ్నగర్ |
| 114 | గుజరాత్ | చోటా ఉదయపూర్ |
| 115 | గుజరాత్ | దాహోడ్ |
| 116 | గుజరాత్ | గాంధీనగర్ |
| 117 | గుజరాత్ | జామ్నగర్ |
| 118 | గుజరాత్ | జునాగఢ్ |
| 119 | గుజరాత్ | కచ్చ్చ్ |
| 120 | గుజరాత్ | ఖేడా |
| 121 | గుజరాత్ | మహేసేన |
| 122 | గుజరాత్ | నవ్సారి |
| 123 | గుజరాత్ | పన్చ్మహల్ |
| 124 | గుజరాత్ | పటాన్ |
| 125 | గుజరాత్ | పోర్బందర్ |
| 126 | గుజరాత్ | రాజ్కోట్ |
| 127 | గుజరాత్ | సబర్కాంత |
| 128 | గుజరాత్ | సూరత్ |
| 129 | గుజరాత్ | సురేంద్రనగర్ |
| 130 | గుజరాత్ | వడోదర |
| 131 | గుజరాత్ | వల్సాడ్ |
| 132 | హర్యానా | అంబాలా |
| 133 | హర్యానా | భివాని-మహేంద్రఘర్ |
| 134 | హర్యానా | ఫరీదాబాద్ |
| 135 | హర్యానా | గుర్గావ్ |
| 136 | హర్యానా | హిసార్ |
| 137 | హర్యానా | కర్నాల్ |
| 138 | హర్యానా | కురుక్షేత్ర |
| 139 | హర్యానా | రోహ్తక్ |
| 140 | హర్యానా | సిర్సా |
| 141 | హర్యానా | సోనిపట్ |
| 142 | హిమాచల్ ప్రదేశ్ | హమీర్ పూర్ |
| 143 | హిమాచల్ ప్రదేశ్ | కాంగ్రా |
| 144 | హిమాచల్ ప్రదేశ్ | మండి |
| 145 | హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా |
| 146 | జమ్ము & కాశ్మీర్ | అనంతనాగ్ |
| 147 | జమ్ము & కాశ్మీర్ | బారాముల్లా |
| 148 | జమ్ము & కాశ్మీర్ | జమ్మూ |
| 149 | జమ్ము & కాశ్మీర్ | శ్రీనగర్ |
| 150 | జమ్ము & కాశ్మీర్ | ఉధంపూర్ |
| 151 | జార్ఖండ్ | చాత్రా |
| 152 | జార్ఖండ్ | ధన్బాద్ |
| 153 | జార్ఖండ్ | దుమ్కా |
| 154 | జార్ఖండ్ | గిరిధ్ |
| 155 | జార్ఖండ్ | గొడ్డా |
| 156 | జార్ఖండ్ | హజారీబాగ్ |
| 157 | జార్ఖండ్ | జంషెడ్పూర్ |
| 158 | జార్ఖండ్ | కుంతి |
| 159 | జార్ఖండ్ | కొందార్మ |
| 160 | జార్ఖండ్ | లోహ్రదగ |
| 161 | జార్ఖండ్ | పాలము |
| 162 | జార్ఖండ్ | రాజమహల్ |
| 163 | జార్ఖండ్ | రాంచీ |
| 164 | జార్ఖండ్ | సింఘ్భుం |
| 165 | కర్ణాటక | బగల్కోట్ |
| 166 | కర్ణాటక | సెంట్రల్ బెంగళూరు |
| 167 | కర్ణాటక | ఉత్తర బెంగళూరు |
| 168 | కర్ణాటక | బెంగళూరు రూరల్ |
| 169 | కర్ణాటక | బెంగళూరు సౌత్ |
| 170 | కర్ణాటక | బెల్గాం |
| 171 | కర్ణాటక | బళ్ళారి |
| 172 | కర్ణాటక | బీదర్ |
| 173 | కర్ణాటక | బీజాపూర్ |
| 174 | కర్ణాటక | చామరాజనగర్ |
| 175 | కర్ణాటక | చిక్కబల్లాపూర్ |
| 176 | కర్ణాటక | చిక్కోడి |
| 177 | కర్ణాటక | చిత్రదుర్గ |
| 178 | కర్ణాటక | దక్షిణ కన్నడ |
| 179 | కర్ణాటక | దావణగేరె |
| 180 | కర్ణాటక | ధార్వాడ్ |
| 181 | కర్ణాటక | గుల్బర్గా |
| 182 | కర్ణాటక | హసన్ |
| 183 | కర్ణాటక | హవేరి |
| 184 | కర్ణాటక | కోలార్ |
| 185 | కర్ణాటక | కొప్పల్ |
| 186 | కర్ణాటక | మాండ్య |
| 187 | కర్ణాటక | మైసూర్ |
| 188 | కర్ణాటక | రాయచూర్ |
| 189 | కర్ణాటక | షిమోగా |
| 190 | కర్ణాటక | తుంకూర్ |
| 191 | కర్ణాటక | ఉడిపి చిక్కమగళూరు |
| 192 | కర్ణాటక | ఉత్తర కన్నడ |
| 193 | కేరళ | అలప్పుజ |
| 194 | కేరళ | హల్తూర్ |
| 195 | కేరళ | హత్తింగల్ |
| 196 | కేరళ | చాలకుడేలో కనిపించిన |
| 197 | కేరళ | ఎర్నాకులం |
| 198 | కేరళ | ఇడుక్కి |
| 199 | కేరళ | కన్నూర్ |
| 200 | కేరళ | కాసర్గోడ్ |
| 201 | కేరళ | కొల్లాం |
| 202 | కేరళ | కొట్టాయం |
| 203 | కేరళ | కోజికోడ్ |
| 204 | కేరళ | మలప్పురం |
| 205 | కేరళ | మవేలికర |
| 206 | కేరళ | పాలక్కాడ్ |
| 207 | కేరళ | పతనంతిట్ట |
| 208 | కేరళ | పొన్నాని |
| 209 | కేరళ | తిరువంతపురం |
| 210 | కేరళ | త్రిస్సూర్ |
| 211 | కేరళ | వడకర |
| 212 | కేరళ | వయనాడ్ |
| 213 | జమ్ము & కాశ్మీర్ | లడఖ్ |
| 214 | లక్షద్వీప్ | లక్షద్వీప్ |
| 215 | మధ్యప్రదేశ్ | బాలఘట్ |
| 216 | మధ్యప్రదేశ్ | బెతుల్ |
| 217 | మధ్యప్రదేశ్ | బింద్ |
| 218 | మధ్యప్రదేశ్ | భూపాల్ |
| 219 | మధ్యప్రదేశ్ | చింద్వారా |
| 220 | మధ్యప్రదేశ్ | డమోహ్ |
| 221 | మధ్యప్రదేశ్ | దేవాస్ |
| 222 | మధ్యప్రదేశ్ | ధర్ |
| 223 | మధ్యప్రదేశ్ | గుణ |
| 224 | మధ్యప్రదేశ్ | గౌలియార్ |
| 225 | మధ్యప్రదేశ్ | హొసంగాబాద్ |
| 226 | మధ్యప్రదేశ్ | ఇండోర్ |
| 227 | మధ్యప్రదేశ్ | జబల్పూర్ |
| 228 | మధ్యప్రదేశ్ | ఖజురహో |
| 229 | మధ్యప్రదేశ్ | ఖాండ్వా |
| 230 | మధ్యప్రదేశ్ | ఖర్గోనే |
| 231 | మధ్యప్రదేశ్ | మండ్ల |
| 232 | మధ్యప్రదేశ్ | మండ్సోర్ |
| 233 | మధ్యప్రదేశ్ | మోరేనా |
| 234 | మధ్యప్రదేశ్ | రాజ్ఘర్ |
| 235 | మధ్యప్రదేశ్ | రత్లాం |
| 236 | మధ్యప్రదేశ్ | రేవా |
| 237 | మధ్యప్రదేశ్ | సాగర్ |
| 238 | మధ్యప్రదేశ్ | సాత్నా |
| 239 | మధ్యప్రదేశ్ | షాస్దోల్ |
| 240 | మధ్యప్రదేశ్ | సిద్ధి |
| 241 | మధ్యప్రదేశ్ | తికంగర్హ్ |
| 242 | మధ్యప్రదేశ్ | ఉజ్జయినీ |
| 243 | మధ్యప్రదేశ్ | విదీష |
| 244 | మహారాష్ట్ర | బీజాపూరు |
| 245 | మహారాష్ట్ర | అకోలా |
| 246 | మహారాష్ట్ర | అమరావతి |
| 247 | మహారాష్ట్ర | ఆరంగాబాద్ |
| 248 | మహారాష్ట్ర | బారామతి |
| 249 | మహారాష్ట్ర | బీడ్ |
| 250 | మహారాష్ట్ర | భండారా - గోండియా |
| 251 | మహారాష్ట్ర | భివాండీ |
| 252 | మహారాష్ట్ర | బుల్దానా |
| 253 | మహారాష్ట్ర | చంద్రపూర్ |
| 254 | మహారాష్ట్ర | ధూలే |
| 255 | మహారాష్ట్ర | దిందోరి |
| 256 | మహారాష్ట్ర | గడ్చిరోలి-చిమూర్ |
| 257 | మహారాష్ట్ర | హట్కనగలే |
| 258 | మహారాష్ట్ర | హింగోలీ |
| 259 | మహారాష్ట్ర | జల్గావ్ |
| 260 | మహారాష్ట్ర | జాల్నా |
| 261 | మహారాష్ట్ర | కళ్యాణ్ |
| 262 | మహారాష్ట్ర | కొల్హాపూర్ |
| 263 | మహారాష్ట్ర | లాతూర్ |
| 264 | మహారాష్ట్ర | మధ |
| 265 | మహారాష్ట్ర | మావల్ |
| 266 | మహారాష్ట్ర | ముంబై నార్త్ |
| 267 | మహారాష్ట్ర | ముంబై నార్త్ సెంట్రల్ |
| 268 | మహారాష్ట్ర | ముంబై నార్త్ ఈస్ట్ |
| 269 | మహారాష్ట్ర | ముంబై నార్త్ వెస్ట్ |
| 270 | మహారాష్ట్ర | ముంబై సౌత్ |
| 271 | మహారాష్ట్ర | ముంబై సౌత్ సెంట్రల్ |
| 272 | మహారాష్ట్ర | నాగ్పూర్ |
| 273 | మహారాష్ట్ర | నాందేడ్ |
| 274 | మహారాష్ట్ర | నందూర్బార్ |
| 275 | మహారాష్ట్ర | నాసిక్ |
| 276 | మహారాష్ట్ర | ఉస్మానాబాద్ |
| 277 | మహారాష్ట్ర | పల్గహార్ |
| 278 | మహారాష్ట్ర | పర్భాని |
| 279 | మహారాష్ట్ర | పూనే |
| 280 | మహారాష్ట్ర | రాయగడ్ |
| 281 | మహారాష్ట్ర | రాంటెక్ |
| 282 | మహారాష్ట్ర | రత్నగిరి - సింధుదుర్గ్ |
| 283 | మహారాష్ట్ర | రివర్ |
| 284 | మహారాష్ట్ర | సాంగ్లి |
| 285 | మహారాష్ట్ర | సతారా |
| 286 | మహారాష్ట్ర | షిర్డీ |
| 287 | మహారాష్ట్ర | శిరూర్ |
| 288 | మహారాష్ట్ర | సోలాపూర్ |
| 289 | మహారాష్ట్ర | థానే |
| 290 | మహారాష్ట్ర | వార్ధా |
| 291 | మహారాష్ట్ర | యావత్మల్-వాషిం |
| 292 | మణిపూర్ | ఇన్నర్ మణిపూర్ |
| 293 | మణిపూర్ | ఔటర్ మణిపూర్ |
| 294 | మేఘాలయ | షిల్లాంగ్ |
| 295 | మేఘాలయ | తుర |
| 296 | మిజోరం | మిజోరం |
| 297 | నాగాలాండ్ | నాగాలాండ్ |
| 298 | ఒరిస్సా | అస్కా |
| 299 | ఒరిస్సా | బాలాసోర్ |
| 300 | ఒరిస్సా | Bargarh |
| 301 | ఒరిస్సా | బెర్హంపూర్ |
| 302 | ఒరిస్సా | బర్ఘ్ |
| 303 | ఒరిస్సా | భువనేశ్వర్ |
| 304 | ఒరిస్సా | బొలంగీర్ |
| 305 | ఒరిస్సా | కటక్ |
| 306 | ఒరిస్సా | దెంకనల్ |
| 307 | ఒరిస్సా | జగత్సింగ్పూర్ |
| 308 | ఒరిస్సా | కటక్ |
| 309 | ఒరిస్సా | కలహండి |
| 310 | ఒరిస్సా | కంధమాల్ |
| 311 | ఒరిస్సా | కేంద్రపారా |
| 312 | ఒరిస్సా | కియో |
| 313 | ఒరిస్సా | కోరాపుట్ |
| 314 | ఒరిస్సా | మయుర్భన్జ్ |
| 315 | ఒరిస్సా | నబరంగ్ పూర్ |
| 316 | ఒరిస్సా | పూరి |
| 317 | ఒరిస్సా | సంబల్పూర్ |
| 318 | ఒరిస్సా | సుందర్గఢ్ |
| 319 | పాండిచ్చేరి | పాండిచ్చేరి |
| 320 | పంజాబ్ | అమృత్సర్ |
| 321 | పంజాబ్ | ఆనంద్పూర్ సాహిబ్ |
| 322 | పంజాబ్ | భతిందా |
| 323 | పంజాబ్ | ఫరీద్కోట్ |
| 324 | పంజాబ్ | ఫతేఘర్ సాహిబ్ |
| 325 | పంజాబ్ | ఫిరోజ్ పూర్ |
| 326 | పంజాబ్ | గురుదాస్పూర్ |
| 327 | పంజాబ్ | హోషియార్పూర్ |
| 328 | పంజాబ్ | జలంధర్ |
| 329 | పంజాబ్ | ఖాదుర్ సాహిబ్ |
| 330 | పంజాబ్ | లుధియానా |
| 331 | పంజాబ్ | పాటియాలా |
| 332 | పంజాబ్ | సంగ్రూర్ |
| 333 | రాజస్థాన్ | అజ్మీర్ |
| 334 | రాజస్థాన్ | అల్వార్ |
| 335 | రాజస్థాన్ | బన్స్వారా |
| 336 | రాజస్థాన్ | బార్మర్ |
| 337 | రాజస్థాన్ | భరత్పూర్ |
| 338 | రాజస్థాన్ | భిల్వారా |
| 339 | రాజస్థాన్ | బికానెర్ |
| 340 | రాజస్థాన్ | చిత్తోర్ |
| 341 | రాజస్థాన్ | చురు |
| 342 | రాజస్థాన్ | దౌసా |
| 343 | రాజస్థాన్ | గంగానగర్ |
| 344 | రాజస్థాన్ | జైపూర్ |
| 345 | రాజస్థాన్ | జైపూర్ గ్రామీణ |
| 346 | రాజస్థాన్ | జలోరే |
| 347 | రాజస్థాన్ | ఝలావర్-బరన్ |
| 348 | రాజస్థాన్ | జున్జును |
| 349 | రాజస్థాన్ | జోధ్పూర్ |
| 350 | రాజస్థాన్ | కరౌలి-ధోల్పూర్ |
| 351 | రాజస్థాన్ | కోటా |
| 352 | రాజస్థాన్ | నాగౌర్ |
| 353 | రాజస్థాన్ | పాలి |
| 354 | రాజస్థాన్ | రాజసమండ్ |
| 355 | రాజస్థాన్ | సికార్ |
| 356 | రాజస్థాన్ | టోంక్-సాయై మధోపూర్ |
| 357 | రాజస్థాన్ | ఉదయపూర్ |
| 358 | సిక్కిం | సిక్కిం |
| 359 | తమిళనాడు | అరక్కోణం |
| 360 | తమిళనాడు | అరణి |
| 361 | తమిళనాడు | చెన్నై సెంట్రల్ |
| 362 | తమిళనాడు | చెన్నై నార్త్ |
| 363 | తమిళనాడు | చెన్నై సౌత్ |
| 364 | తమిళనాడు | చిదంబరం |
| 365 | తమిళనాడు | కోయంబత్తూరు |
| 366 | తమిళనాడు | కడలూరు |
| 367 | తమిళనాడు | ధర్మపురి |
| 368 | తమిళనాడు | దిండిగల్ |
| 369 | తమిళనాడు | ఈరోడ్ |
| 370 | తమిళనాడు | కల్లకురిచి |
| 371 | తమిళనాడు | కాంచీపురం |
| 372 | తమిళనాడు | కన్నియకుమారి |
| 373 | తమిళనాడు | కరూర్ |
| 374 | తమిళనాడు | క్రిష్ణగిరిలో |
| 375 | తమిళనాడు | మధురై |
| 376 | తమిళనాడు | మయిలాడుతురై |
| 377 | తమిళనాడు | నాగపట్నం |
| 378 | తమిళనాడు | నమక్కల్ |
| 379 | తమిళనాడు | నీలగిరి |
| 380 | తమిళనాడు | పెరంబలూర్ |
| 381 | తమిళనాడు | పొల్లాచి |
| 382 | తమిళనాడు | రామనాథపురం |
| 383 | తమిళనాడు | సేలం |
| 384 | తమిళనాడు | శివగంగ |
| 385 | తమిళనాడు | శ్రిపెరంబుదూర్ |
| 386 | తమిళనాడు | తేన్కాసి |
| 387 | తమిళనాడు | తంజావూరు |
| 388 | తమిళనాడు | అప్పుడు నేను |
| 389 | తమిళనాడు | తిరువళ్ళూరు |
| 390 | తమిళనాడు | తూతుక్కుడి |
| 391 | తమిళనాడు | తిరుచిరాపల్లి |
| 392 | తమిళనాడు | తిరునల్వేలి |
| 393 | తమిళనాడు | తిరుప్పూర్ |
| 394 | తమిళనాడు | తిరువన్నమలై |
| 395 | తమిళనాడు | వెల్లూర్ |
| 396 | తమిళనాడు | విలుప్పురం |
| 397 | తమిళనాడు | విరుదునగర్ |
| 398 | తెలంగాణ | ఆదిలాబాద్ |
| 399 | తెలంగాణ | భువనగిరి |
| 400 | తెలంగాణ | చెల్వెల్ల |
| 401 | తెలంగాణ | హైదరాబాద్ |
| 402 | తెలంగాణ | కరీంనగర్ |
| 403 | తెలంగాణ | ఖమ్మం |
| 404 | తెలంగాణ | మహబూబాబాద్ |
| 405 | తెలంగాణ | మహబూబ్నగర్ |
| 406 | తెలంగాణ | మల్కాజ్గిరి |
| 407 | తెలంగాణ | మెదక్ |
| 408 | తెలంగాణ | నాగర్ కర్నూల్ |
| 409 | తెలంగాణ | నల్గొండ |
| 410 | తెలంగాణ | నిజామాబాద్ |
| 411 | తెలంగాణ | పెద్దపల్లి |
| 412 | తెలంగాణ | సికింద్రాబాద్ |
| 413 | తెలంగాణ | వరంగల్ |
| 414 | తెలంగాణ | జాహిరాబాద్ |
| 415 | త్రిపుర | త్రిపుర ఈస్ట్ |
| 416 | త్రిపుర | త్రిపుర వెస్ట్ |
| 417 | ఉత్తరప్రదేశ్ | ఆగ్రా |
| 418 | ఉత్తరప్రదేశ్ | అక్బర్ పూర్ |
| 419 | ఉత్తరప్రదేశ్ | అలిగర్ |
| 420 | ఉత్తరప్రదేశ్ | అలహాబాద్ |
| 421 | ఉత్తరప్రదేశ్ | అంబేద్కర్ నగర్ |
| 422 | ఉత్తరప్రదేశ్ | అమేథి |
| 423 | ఉత్తరప్రదేశ్ | అమ్రోహ |
| 424 | ఉత్తరప్రదేశ్ | యోన్ల |
| 425 | ఉత్తరప్రదేశ్ | ఆజంగఢ్ |
| 426 | ఉత్తరప్రదేశ్ | బడున్ |
| 427 | ఉత్తరప్రదేశ్ | బఘ్పాట్ |
| 428 | ఉత్తరప్రదేశ్ | బహ్రెయిచ్ |
| 429 | ఉత్తరప్రదేశ్ | బాలియా |
| 430 | ఉత్తరప్రదేశ్ | బంద |
| 431 | ఉత్తరప్రదేశ్ | బంస్గోన్ |
| 432 | ఉత్తరప్రదేశ్ | బారా బాకి |
| 433 | ఉత్తరప్రదేశ్ | బారెల్లీ |
| 434 | ఉత్తరప్రదేశ్ | బస్తీ |
| 435 | ఉత్తరప్రదేశ్ | భాదోని |
| 436 | ఉత్తరప్రదేశ్ | బిజ్నోర్ |
| 437 | ఉత్తరప్రదేశ్ | బులంద్షహర్ |
| 438 | ఉత్తరప్రదేశ్ | చందౌలీ |
| 439 | ఉత్తరప్రదేశ్ | డెఒరియా |
| 440 | ఉత్తరప్రదేశ్ | ధురహ్ర |
| 441 | ఉత్తరప్రదేశ్ | దోమరియగంజ్ |
| 442 | ఉత్తరప్రదేశ్ | ఇత్వ |
| 443 | ఉత్తరప్రదేశ్ | ఇతవా |
| 444 | ఉత్తరప్రదేశ్ | ఫైజాబాద్ |
| 445 | ఉత్తరప్రదేశ్ | ఫరూఖాబాద్ |
| 446 | ఉత్తరప్రదేశ్ | ఫతేపూర్ |
| 447 | ఉత్తరప్రదేశ్ | ఫతేపూర్ సిక్రీ |
| 448 | ఉత్తరప్రదేశ్ | ఫిరోజాబాద్ |
| 449 | ఉత్తరప్రదేశ్ | గౌతమ్ బుద్ధ నగర్ |
| 450 | ఉత్తరప్రదేశ్ | ఘజియాబాద్ |
| 451 | ఉత్తరప్రదేశ్ | గాజీపూర్ |
| 452 | ఉత్తరప్రదేశ్ | ఘోషి |
| 453 | ఉత్తరప్రదేశ్ | గోండా |
| 454 | ఉత్తరప్రదేశ్ | గోరఖ్పూర్ |
| 455 | ఉత్తరప్రదేశ్ | హమీర్ పూర్ |
| 456 | ఉత్తరప్రదేశ్ | హర్దోసి |
| 457 | ఉత్తరప్రదేశ్ | హత్రాస్ |
| 458 | ఉత్తరప్రదేశ్ | జాలున్ |
| 459 | ఉత్తరప్రదేశ్ | జౌన్పూర్ |
| 460 | ఉత్తరప్రదేశ్ | ఝాన్సీ |
| 461 | ఉత్తరప్రదేశ్ | కైరనా |
| 462 | ఉత్తరప్రదేశ్ | కైసర్గంజ్ |
| 463 | ఉత్తరప్రదేశ్ | కనౌజ్ |
| 464 | ఉత్తరప్రదేశ్ | కాన్పూర్ |
| 465 | ఉత్తరప్రదేశ్ | కుశంబి |
| 466 | ఉత్తరప్రదేశ్ | ఖేరి |
| 467 | ఉత్తరప్రదేశ్ | కుషి నగర్ |
| 468 | ఉత్తరప్రదేశ్ | లల్గంజ్ |
| 469 | ఉత్తరప్రదేశ్ | లక్నో |
| 470 | ఉత్తరప్రదేశ్ | మచ్చిషహర్ |
| 471 | ఉత్తరప్రదేశ్ | మహారాజ్గంజ్ |
| 472 | ఉత్తరప్రదేశ్ | మెయిన్పురి |
| 473 | ఉత్తరప్రదేశ్ | మధుర |
| 474 | ఉత్తరప్రదేశ్ | మీరట్ |
| 475 | ఉత్తరప్రదేశ్ | మిర్జాపూర్ |
| 476 | ఉత్తరప్రదేశ్ | మిస్క్రిక్ |
| 477 | ఉత్తరప్రదేశ్ | మొహన్లల్గంజ్ |
| 478 | ఉత్తరప్రదేశ్ | మోరాడాబాద్ |
| 479 | ఉత్తరప్రదేశ్ | ముజఫర్నగర్ |
| 480 | ఉత్తరప్రదేశ్ | నాగినా |
| 481 | ఉత్తరప్రదేశ్ | ఫుల్పూర్ |
| 482 | ఉత్తరప్రదేశ్ | పిలిభిత్ |
| 483 | ఉత్తరప్రదేశ్ | ప్రతాప్గఢ్ |
| 484 | ఉత్తరప్రదేశ్ | రాయ్ బరేలీ |
| 485 | ఉత్తరప్రదేశ్ | రాంపూర్ |
| 486 | ఉత్తరప్రదేశ్ | రోబెర్స్ట్ గంజ్ |
| 487 | ఉత్తరప్రదేశ్ | సహారన్పూర్ |
| 488 | ఉత్తరప్రదేశ్ | సలెంపూర్ |
| 489 | ఉత్తరప్రదేశ్ | సంబహళ్ |
| 490 | ఉత్తరప్రదేశ్ | సంత్ కబీర్ నగర్ |
| 491 | ఉత్తరప్రదేశ్ | షాజహాన్పూర్ |
| 492 | ఉత్తరప్రదేశ్ | షరవస్తి |
| 493 | ఉత్తరప్రదేశ్ | సీతాపూర్ |
| 494 | ఉత్తరప్రదేశ్ | సుల్తాన్పూర్ |
| 495 | ఉత్తరప్రదేశ్ | ఉన్నావ్ |
| 496 | ఉత్తరప్రదేశ్ | వారణాసి |
| 497 | ఉత్తరాఖండ్ | అల్మోర |
| 498 | ఉత్తరాఖండ్ | గర్హ్వాల్ |
| 499 | ఉత్తరాఖండ్ | హరిద్వార్ |
| 500 | ఉత్తరాఖండ్ | నైనిటాల్-ఉద్హంసింగ్ నగర్ |
| 501 | ఉత్తరాఖండ్ | తెహ్రీ ఘర్వాల్ |
| 502 | పశ్చిమబెంగాల్ | అలిపూర్ దుహర్స్ |
| 503 | పశ్చిమబెంగాల్ | అరంబాగ్లో |
| 504 | పశ్చిమబెంగాల్ | అసన్సోల్ |
| 505 | పశ్చిమబెంగాల్ | బహారంపూర్ |
| 506 | పశ్చిమబెంగాల్ | బలుర్ఘాట్ |
| 507 | పశ్చిమబెంగాల్ | బంగోన్ |
| 508 | పశ్చిమబెంగాల్ | బంకురా |
| 509 | పశ్చిమబెంగాల్ | బరాసత్ |
| 510 | పశ్చిమబెంగాల్ | బర్ధామన్ పుర్బా |
| 511 | పశ్చిమబెంగాల్ | బర్రక్పూర్ |
| 512 | పశ్చిమబెంగాల్ | బసీర్హాట్ |
| 513 | పశ్చిమబెంగాల్ | బీర్బుమ్ |
| 514 | పశ్చిమబెంగాల్ | బిష్ణుపూర్ |
| 515 | పశ్చిమబెంగాల్ | బోల్పూర్ |
| 516 | పశ్చిమబెంగాల్ | బుర్ద్వాన్ - దుర్గాపూర్ |
| 517 | పశ్చిమబెంగాల్ | కూచ్ బెహర్ |
| 518 | పశ్చిమబెంగాల్ | డార్జిలింగ్ |
| 519 | పశ్చిమబెంగాల్ | డైమండ్ హార్బర్ |
| 520 | పశ్చిమబెంగాల్ | డమ్ డమ్ |
| 521 | పశ్చిమబెంగాల్ | ఘతల్ |
| 522 | పశ్చిమబెంగాల్ | హుగ్లీ |
| 523 | పశ్చిమబెంగాల్ | హౌరా |
| 524 | పశ్చిమబెంగాల్ | జాదవ్పూర్ |
| 525 | పశ్చిమబెంగాల్ | జల్పైగురి |
| 526 | పశ్చిమబెంగాల్ | జంగిపూర్ |
| 527 | పశ్చిమబెంగాల్ | ఝార్గ్రం |
| 528 | పశ్చిమబెంగాల్ | జోయ్నగర్ |
| 529 | పశ్చిమబెంగాల్ | కాంతి |
| 530 | పశ్చిమబెంగాల్ | కోల్కత్తా డక్షిన్ |
| 531 | పశ్చిమబెంగాల్ | కోల్కతా ఉత్తర |
| 532 | పశ్చిమబెంగాల్ | కృష్ణ |
| 533 | పశ్చిమబెంగాల్ | మాల్దా దక్షిన్ |
| 534 | పశ్చిమబెంగాల్ | మాల్దా ఉత్తర |
| 535 | పశ్చిమబెంగాల్ | మథురాపూర్ |
| 536 | పశ్చిమబెంగాల్ | మేదినీపూర్ |
| 537 | పశ్చిమబెంగాల్ | ముర్షిదాబాద్ |
| 538 | పశ్చిమబెంగాల్ | పురులియా |
| 539 | పశ్చిమబెంగాల్ | రైగంజ్ |
| 540 | పశ్చిమబెంగాల్ | రానఘాట్ |
| 541 | పశ్చిమబెంగాల్ | శ్రేరంపూర్ |
| 542 | పశ్చిమబెంగాల్ | తమ్లుక్ |
| 543 | పశ్చిమబెంగాల్ | ఉలుబేరియా |