» 
ఎన్నిక‌లు
ఎన్నికలు 2024

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. బీజేపీ పుంజుకుంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కాంగ్రెస్‌ నుంచి బీజేపీ కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోగలిగింది.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసుగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్‌ పార్టీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

2018లో బీఆర్‌ఎస్ గెలుచుకున్న సీట్లలో సగం కూడా గెలవలేకపోవడంతో కాంగ్రెస్ 19 నుంచి 64కి ఎగబాకింది. మిజోరంలో జోరంతంగా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిజో పీపుల్స్ మూవ్‌మెంట్ అధికారంలోకి వచ్చింది. తాజా రాజకీయ పరిణామాలను తెలుసుకోవడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి.

మరిన్ని చదవండి
రాబోయే ఎన్నిక‌లు
ఓటింగ్: Fri, 19th Apr, Fri, 26th Apr, Tue, 7th May, Mon, 13th May, Mon, 20th May, Sat, 25th May, Sat, 1st Jun 2024
కౌంటింగ్: Tue, 4th Jun
పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాలు : 543
అధికార పార్టీ : భారతీయ జనతా పార్టీ(BJP)
ప్రధానమంత్రి: నరేంద్ర మోడీ
ఓటింగ్: Mon, 13th May
కౌంటింగ్: Tue, 4th Jun
అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు: 175
పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాలు : 25
అధికార పార్టీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)
2019 లోక్ స‌భ ఎన్నిక‌

272 to win

543
353
92
13
83
భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధికార పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)
  • ఎన్డీయే - 353
  • యూపీఏ - 92
  • SP + BSP - 13
  • ఇతరములు - 83
రాష్ట్రాల వారీగా ఎన్నికల ఫలితాలు
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X