• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
తేజ‌స్వీ ప్ర‌సాద్ యాద‌వ్

తేజ‌స్వీ ప్ర‌సాద్ యాద‌వ్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

బీహార్ మాజీ ముఖ్య‌మంత్రులైన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మ‌రియు ర‌బ్రీదేవీల కుమారుడైన తేజ‌స్వీ యాద‌వ్ నీతీష్ కుమార్ ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రిగా పని చేశారు. రాఘోపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బీహార్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు తేజ‌స్వీ ప్ర‌సాద్ యాద‌వ్
పుట్టిన తేదీ 09 Nov 1989 (వ‌య‌స్సు  31)
పుట్టిన ప్రాంతం గోపాల్‌గంజ్‌, బీహార్, ఇండియా
పార్టీ పేరు Rashtriya Janata Dal
విద్య 8th Pass
వృత్తి రాజ‌కీయ నాయ‌కులు
తండ్రి పేరు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్
తల్లి పేరు ర‌బ్రీ దేవీ

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 208, కౌటిల్య న‌గ‌ర్, ఎంపీ, ఎమ్మేల్యే కాల‌నీ, పీ.ఓ-బీ.వీ కాలేజీ, జిల్లా - ప‌ట్నా
ప్రస్తుత చిరునామా 181, దిఘా (బీహ‌ర్) నియోజ‌క‌వ‌ర్గం, క్ర‌మ‌సంఖ్య 605, భాగం 150
కాంటాక్ట్ నెంబర్ 06122217222
ఈ-మెయిల్ tejashwi.yadav@gmail.com
వెబ్‌సైట్ https://twitter.com/yadavtejashwi

ఆసక్తికర అంశాలు

గ‌తంలో ఆయ‌న క్రికెట్ ఆట‌గాడిగా ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2015
    రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న రాఘోపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ కి చెందిన స‌తీష్ కుమార్ పై 22,733 ఓట్ల తేడాతో నెగ్గారు.
  • 2015
    అదే ఏడాది ఆయ‌న నీతీష్ కుమార్ ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రి అయ్యారు.

గ‌త చ‌రిత్ర

  • 2008
    ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్లు స‌భ్యుడిగా ఉన్నారు.
నికర ఆస్తులు1.98 CRORE
ఆస్తులు 2.32 CRORE
బాధ్యతలు34 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X