• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు

భారతదేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలు

ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇండియా ఒక‌టి. ఆగ‌స్టు 15, 1947 న స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 200 రాజ‌కీయ పార్టీలు ఏర్పాట‌య్యాయి. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఇండియాలో రాజ‌కీయ పార్టీల సంఖ్య అధికం. వాటిలో కొన్ని పార్టీల రాజ‌కీయాలు ఆయా నాయ‌కుల చుట్టూ తిరుగుతాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ముఖ్య‌మైన పార్టీలు బీజేపీ మ‌రియు కాంగ్రెస్‌. భార‌త‌దేశ మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు దేశ రాజ‌కీయాల‌లో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఆధునిక భార‌త నిర్మాత‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. ఆయ‌న కూతురు, దేశ మొద‌టి మ‌హిళా ప్ర‌ధాని ఇంధిరా గాంధీ సైతం దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర లిఖించారు. దశాబ్ధాలుగా దేశ రాజ‌కీయాల‌ను కాంగ్రెస్ పార్టీ శాసిస్తున్న‌ప్ప‌టికీ, గ‌త కొద్ది కాలంగా అట‌ల్ బీహారీ వాజ్‌పేయి మ‌రియు న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ సైతం వెలుగులోకి వ‌చ్చింది.

మీ నాయ‌కులను క‌ల‌వండి

ర‌కాన్ని ఎంచుకోండి
మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
గౌతం గంభీర్ BJP
శాశ్వత చిరునామా ఢిల్లీ, రాజేంద్ర న‌గ‌ర్
ప్రస్తుత చిరునామా ఢిల్లీ, రాజేంద్ర న‌గ‌ర్
ఈ-మెయిల్ NA
కాంటాక్ట్ నెంబర్ NA

ధ‌నిక రాజ‌కీయ నాయ‌కులు

రాష్ట్రాన్ని ఎంచుకోండి
పార్టీని ఎంచుకోండి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X