కొండా విశ్వేశ్వరరెడ్డి 26 ఫిబ్రవరి 1960లో జన్మించారు. ఆయన ఇంజనీరు, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త.
కొండా విశ్వేశ్వరరెడ్డి 26 ఫిబ్రవరి 1960లో జన్మించారు. ఆయన ఇంజనీరు, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నిలిచి ఎన్నికల్లో గెలిచారు. రంగారెడ్డి జిల్లా ఎవరి పేరు మీద ఏర్పాటైందో తెలుసుగా... కొండా వెంకట రంగారెడ్డి... ఆయన మనవడే కొండా విశ్వేశ్వరరెడ్డి.
పూర్తి పేరు | కొండా విశ్వేశ్వరరెడ్డి |
పుట్టిన తేదీ | 26 Feb 1960 (వయస్సు 64) |
పుట్టిన ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | Post Graduate |
వృత్తి | ఇంజనీరు, వ్యాపారవేత్త |
తండ్రి పేరు | కొండా మాధవ రెడ్డి |
తల్లి పేరు | కొండా జయలతరెడ్డి |
వెబ్సైట్ | http://kvrformp.org/ |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.