2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం, అమిత్ షాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. వీటితోపాటు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు గుజరాత్‌లలో పార్టీ ఘన విజయం సాధించడం వెనుక ఆయన కృషి ఎంతైనా ఉంది. షా సర్కేజ్ నుంచి నాలుగుసార్లు ఎమ్మేల్యేగా గెలిచారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షా పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టి ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా నిలిచారు. అమిత్ షాకు వీవీసీ పైపుల పరిశ్రమ కూడా ఉంది. అహ్మదాబాద్‌లో చదువుకునే రోజుల్లో ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సేవలందించారు. 1982 లో ఆర్ఎస్ఎస్‌లో ఉన్న సమయంలో ఆయన మోదీని కలిశారు. ఆర్ఎస్ఎస్ విధ్యార్థి విభాగ నాయకుడిగా ఉన్న షా 1986 లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బీజేపీలో ఆయన అందించిన సేవల కారణంగా ప్రధాని తర్వాత అంతటి శక్తి మంతుడిగా అమిత్ షా ఎదిగారు.
| పూర్తి పేరు | అమిత్ షా |
| పుట్టిన తేదీ | 22 Oct 1964 (వయస్సు 61) |
| పుట్టిన ప్రాంతం | ముంబయి, మహారాష్ట్ర |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | NULL |
| వృత్తి | వ్యవసాయం, రాజకీయ మరియు సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | అమిత్ అనిల్ చంద్ర షా |
| తల్లి పేరు | శ్రీమతి కుసుమ్‌బెన్ షా |
| జీవిత భాగస్వామి పేరు | సోనాల్‌బెన్ షా |
| జీవిత భాగస్వామి వృత్తి | సోనాల్‌బెన్ షా |
| సంతానం | 1 కుమారులు |
| మతం | హిందూ |
| వెబ్‌సైట్ | http://amitshah.co.in |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.