"రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. ఆయన మన దేశ మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ముని మనవడు.
"రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. ఆయన మన దేశ మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ముని మనవడు. మరో ప్రధాని ఇందిరా గాంధికి మనవడు. భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన తల్లిదండ్రులు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ సైతం ప్రస్తుత రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు.
2004 లో రాహుల్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి లోక్ సభకు పోటీ చేశారు. సెప్టెంబర్ 24, 2007 లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ తన ప్రాథమిక విద్యను డెహ్రడూన్లోనూ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలోనూ చదివారు. తర్వాత ఆయన తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఫ్లోరిడాలోని హార్వర్డ్ , రోలిన్స్ కాలేజీ ల నుంచి పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాలలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీని పూర్తి చేశారు. రాజకీయాలలోకి రాక ముందు ఆయన కొన్ని కంపెనీలలో పని చేశారు. ప్రస్తుతం ఆయన లోక్సభలో అమేథీ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
పూర్తి పేరు | రాహుల్ గాంధీ |
పుట్టిన తేదీ | 19 Jun 1970 (వయస్సు 53) |
పుట్టిన ప్రాంతం | ఢిల్లీ |
పార్టీ పేరు | Indian National Congress |
విద్య | Post Graduate |
వృత్తి | రాజకీయ నాయకులు |
తండ్రి పేరు | రాజీవ్ గాంధీ |
తల్లి పేరు | సోనియా గాంధీ |
మతం | హిందూ |
వెబ్సైట్ | rahulgandhi.in |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.