హోం
 » 
గంటా శ్రీనివాస‌ రావు

గంటా శ్రీనివాస‌ రావు

గంటా శ్రీనివాస‌ రావు

గంటా శ్రీనివాస రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుడిగా భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

గంటా శ్రీనివాస‌ రావు బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

గంటా శ్రీనివాస రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుడిగా భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 లో గంటా శ్రీనివాస‌ రావు చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున, 2009 లో అనకాప‌ల్లి నుంచి ప్రజారాజ్యం పార్టీ త‌ర‌పున ఎంఎల్ఏగా ఎన్నిక‌య్యారు.1999 లో ఆయ‌న అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Thursday, November 29, 2018, 03:45:38 PM [IST]

గంటా శ్రీనివాస‌ రావు వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు గంటా శ్రీనివాస‌ రావు
పుట్టిన తేదీ 01 Dec 1960 (వ‌య‌స్సు  63)
పుట్టిన ప్రాంతం ప్ర‌కాశం జిల్లా
పార్టీ పేరు Telugu Desam
విద్య Graduate Professional
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు చిన్న రోశ‌య్య
తల్లి పేరు గంటా నారాయ‌ణ‌మ్మ
జీవిత భాగస్వామి పేరు శార‌ద‌
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా ఆర్‌/ఓ ప్లాట్ నెం.231, సెక్టార్‌-4, ఎమ్‌వీఆర్ కాల‌నీ, విశాఖ‌ప‌ట్నం
కాంటాక్ట్ నెంబర్ 9891-25404044
ఈ-మెయిల్ [email protected]
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

గంటా శ్రీనివాస‌ రావు నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹16.79 CRORE
ఆస్తులు :₹19.34 CRORE
బాధ్యతలు: ₹2.55 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

గంటా శ్రీనివాస‌ రావు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

గంటా శ్రీనివాస రావు త‌న రాజ‌కీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించి, అనంత‌రం ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు. ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీ అధ్య‌క్షుడు చిరంజీవికి అత్యంత స‌న్నిహితుడిగా మెలిగారు. ప్ర‌జారాజ్యం పార్టీ, కాంగ్రెస్‌లో విలీన‌మైన త‌రువాత ఆయ‌న‌ ఎన్‌.కిర‌ణ్ కుమార్ రెడ్డి క్యాబినేట్‌లో మంత్రిగానూ ప‌ని చేశారు. గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా ర‌వితేజ జ‌య‌దేవ్ అనే సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో అరంగేట్రం చేశారు.

గంటా శ్రీనివాస‌ రావు రాజకీయ జీవితం

2014
  • గంటా శ్రీనివాస రావు ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్నారు.
2009
  • గంటా శ్రీనివాస రావు 2009 లో అనకాప‌ల్లి నుంచి ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై శాస‌న స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2004
  • గంటా శ్రీనివాస రావు 2004 లో చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున‌ ఎంఎల్ఏగా ఎన్నిక‌య్యారు.
1999
  • గంటా శ్రీనివాస రావు 1999 లో అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X