• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
వినోద్ కుమార్ బోయిన‌ప‌ల్లి

వినోద్ కుమార్ బోయిన‌ప‌ల్లి

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ 22 జులై 1959 న జ‌న్మించారు. ఆయ‌న రాజ‌కీయ‌వేత్త‌, అడ్వ‌ోకేట్, మ‌రియు ఎంపీ. తెలంగాణ రాష్ట్రంలోని క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున ఆయ‌న ఎంపీగా ఉన్నారు. అంత‌కుముందు హ‌న్మ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు 2004-2009 మ‌ధ్య‌కాలంలో ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు వినోద్ కుమార్ బోయిన‌ప‌ల్లి
పుట్టిన తేదీ 22 Jul 1959 (వ‌య‌స్సు  62)
పుట్టిన ప్రాంతం క‌రీంన‌గ‌ర్‌, తెలంగాణ‌
పార్టీ పేరు Telangana Rashtra Samithi
విద్య Graduate Professional
వృత్తి అడ్వ‌ోకేట్
తండ్రి పేరు బి. ముర‌ళీధ‌ర్ రావు
తల్లి పేరు బి. సుగుణ‌దేవి
జీవిత భాగస్వామి పేరు డా. బి. మాధ‌వి
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఫ్లాట్ నం, 401, పౌలోమీ రెసిడెన్సీ, ముక‌రంపుర‌, క‌రీంన‌గ‌ర్‌-505001-తెలంగాణ 09848037689, 09643013567 (M)
ప్రస్తుత చిరునామా బంగ్లా నం.3, హ‌రీష్ చంద్ర మ‌థుర్ వీధి, న్యూ ఢిల్లీ-110 001 09013869903 (M)
కాంటాక్ట్ నెంబర్ 04023893893,9848037689
ఈ-మెయిల్ vkumar.boianapalli@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

స‌ద‌స్సులు, స‌మావేశాలలో పాల్గొనడం ఆయనకు ఆసక్తి. అంతేకాదు స‌మాజ కోణంలో జ‌రిగే చ‌ర్చ‌లు విన‌డమ‌న్నా, పాల్గొన‌డ‌మన్నా ఆయ‌న‌కు ఆసక్తి.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2017
    ప‌బ్లిక్ అండ‌ర్‌టేకింగ్ పైన వేసిన క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.
  • 2016
    ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రిక‌వ‌రీ ఆఫ్ డెట్ లా అండ్ మిస‌లేనియ‌స్ ప్రొవిజ‌న్ అమెండ్‌మెంట్ బిల్లు, 2016కు గాను వేసిన జాయింట్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2015
    భూ సేక‌ర‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ బిల్లు, 2015లో స‌రైన ధ‌ర నిర్ణ‌యంపై వేసిన జాయింట్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.
  • 2014
    తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ర‌ఫున 2వ ద‌ఫా 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందారు.
  • 2014
    నీటివ‌న‌రుల‌పై ఏర్పాటు చేసిన స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2014
    ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స‌ల‌హా సంఘం క‌మిటీలో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 2008
    ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తామ‌ని చెప్పి మాట‌ నిల‌బెట్టుకోని యూపీఏకు వ్య‌తిరేకంగా పోరాడి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.
  • 2008
    ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి ఎన్నిక‌య్యారు.
  • 2004
    14వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 2004లో తెలంగాణ రాసష్ట్ర స‌మితిపార్టీ అభ్య‌ర్థిగా గెలుపొందారు.
  • 2004
    శ‌క్తి వ‌న‌రుల‌పై ఏర్పాటుచేసిన స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
నికర ఆస్తులు9.73 CRORE
ఆస్తులు 9.73 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X