భారత్ పరాజయం - సిరీస్ సమం
హరారేఃజింబాబ్వే-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరమైన మలుపుల మధ్య జింబ్యాబ్వే విజయంతో ముగిసింది. ఈ విజయంతో సిరీస్ను జింబాబ్వే సమం చేసింది.ఆట మరో రోజు ఉన్నప్పటికి సోమవారం నాడే లక్ష్యంగా వున్న 157 పరుగులను అలవోకగా పూర్తి చేసి నాలుగు వికెట్లతో జింబాబ్వే విజయం సాధించింది.
ఆట మూడో రోజు ఆదివారం నాడు నాలుగు వికెట్లు నష్టానికి 197 పరుగులతో ఉన్న భారత్ నాలుగో రోజున కేవలం 38 పరుగులకు మిగతా ఆరు వికెట్లును కొల్పోయింది. 197 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్. కెప్టెన్ గంగూలి ఎప్పటి మాదిరిగానే పరుగులతో రాణించలేక చతికిల పడ్డారు.
గంగూలీ మళ్ళీఫెయిల్-ఓటమిబాటలో భారత్












Click it and Unblock the Notifications
