వెల్దూర్తిలో ఎక్స్చేంజ్‌ దగ్ధం

మెెదక్‌; మెదక్‌ జిల్లాలోని ముసాయిపేట మండలం వెల్దూర్తిలో బుధవారం రాత్రి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు టెలీఫోన్‌ ఎక్స్చేంజిని దగ్ధం చేశారు.

నల్గొండ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్టు పీపుల్స్‌వార్‌ ఇందుప్రియాల్‌ దళం ప్రకటించింది. నల్గొండ ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌ రాచకొండ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+