హైదరాబాద్‌లో వెర్సటా కేంద్రం

హైదరాబాద్‌: ఆక్లాండ్‌కు చెందిన ఇ బిజినెస్‌ ఇఫ్రా సంస్థ వెర్సటా హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ హైదరాబాద్‌ కేంద్రంలో వెర్సటా లాజిక్‌ సర్వర్‌ కొత్త వెర్షన్స్‌ను డెవలప్‌ చేస్తారు.

ఇ-బిజినెస్‌ ఆటోమేషన్‌కు అవసరమైన ప్రజెంటేషన్‌ ఆడాప్టర్స్‌ను కూడా ఇందులో డెవలప్‌ చేస్తారు. ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇప్పటికే రెండు ఆర్‌అండ్‌డి కేంద్రాలు ఈ సంస్థకు వున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కేంద్రం మూడోది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+