అనంతలో భూస్వామి దారుణహత్య
అనంతపురంః అనంతపురం పట్టణంలో శనివారం ఉదయం ఓ భూస్వామి గోపాల్ రెడ్డిని నక్సలైట్లు దారుణంగా హతమార్చారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కోడేరు మండలానికి చెందిన భూస్వామి రామంచంద్రారెడ్డి నక్సలైట్లకు భయపడి కొంతకాలంగా అనంతపురంలో వుంటున్నారు. అతని కుమారుడు గోపాల్ రెడ్డిని నక్సలైట్లు శనివారం ఉదయం నడివీధిలో నక్సలైట్లు దారుణంగా హతమార్చారు.
తమ దళ సభ్యులు పోలీసుల వలలో చిక్కడానికి గోపాల్ రెడ్డే కారణం అని నక్సలైట్లు అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications