జులై 19 నుంచి సింహం, ధనుస్సు, మేష రాశులకు అద్భుతం జరగనుంది

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి మధ్య ఏర్పడే కోణాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 19న ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ పరిణామం సంభవించబోతోంది. క్రూర గ్రహాలుగా, అదే సమయంలో శక్తివంతమైన ఫలితాలను ఇచ్చే గ్రహాలుగా భావించే శని, కుజులు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. జ్యోతిష్య పరిభాషలో దీనినే 'లాభదృష్టి రాజయోగం' అని పిలుస్తారు.

ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న వారికి ఈ యోగం ఒక వరంలా మారనుంది. ఊహించని స్థాయిలో ధనలాభం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి. ఈ అదృష్ట యోగం వల్ల విపరీతమైన లాభాలను ఆర్జించబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం.

5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, కుబేర యోగం!
5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, కుబేర యోగం!
Horoscope Something amazing is set to happen for the Leo Sagittarius and Aries zodiac signs starting July 19

సింహ రాశి

ఈ రాజయోగం వల్ల సింహ రాశి వారి ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలు కానున్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే సమయం ఇది. లక్ పూర్తిగా మీ వైపు ఉండటం వల్ల, ఏ పనిలోనైనా విజయం మీ సొంతమవుతుంది. నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది.

5 రాశుల జీవితాల్లో ఐశ్వర్యం.. శుక్రుడి అరుదైన సంచారం
5 రాశుల జీవితాల్లో ఐశ్వర్యం.. శుక్రుడి అరుదైన సంచారం

మేష రాశి

లాభదృష్టి రాజయోగం వల్ల అన్నింటికంటే ఎక్కువగా లబ్ధి పొందేది మేష రాశి వారే. మీ జాతకంలో అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం ఆసన్నమైంది.ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహోద్యోగుల మద్దతుతో ఎంతటి కష్టమైన ప్రాజెక్ట్‌నైనా సులభంగా పూర్తి చేస్తారు. సొంతంగా వ్యాపారాలు చేసేవారికి ఇది గోల్డెన్ పీరియడ్. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. భారీగా లాభాలు చేకూరతాయి. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, వైవాహిక జీవితంలో మళ్లీ మధురమైన క్షణాలు ప్రారంభమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+