అన్ని జిల్లా పరిషత్‌లకుకాంగ్రెస్ పోటీ
హైదరాబాద్:అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులకు పోటీచేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నిర్ణయించింది.బలబలాలతో నిమిత్తం లేకుండా జిల్లా పరిషత్‌లకుఅన్నింటికీ పోటీ చేయాలని జిల్ల కాంగ్రెస్ కమిటీ(డిసిసి)లను ఆదేశించినట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు శనివారం విలేకరులసమావేశంలో చెప్పారు.
అన్ని జిల్లా పరిషత్‌లకు పోటీచేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రత్యేకవ్యూహమేదీ లేదని ఆయన స్పష్టంచేశారు. బలం లేని చోట్ల కూడా పోటీకి దిగడంవల్ల బేరసారాలను ప్రోత్సహించినట్లవుతుందనిఅనడంలో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications