కడప ఎన్నికలువాయిదా

కడప: కడపమండల పరిషత్‌ (ఎంపి) ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోనిఅన్ని మండల పరిషత్‌ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల, కో ఆప్టెడ్‌ సభ్యులపదవులకు ఎన్నికలు జరిగాయి.

కో ఆప్టెడ్‌ సభ్యులుగా ఎవరూనామినేషన్‌ వేయకపోవడంతో కడపమండల పరిషత్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు సోమవారంజరుగుతాయని ఎన్నికల అధికారి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+