కరవు అంచనాకు కాంగ్రెస్ బృందాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొనివున్న కరవును అధ్యయనం చేసేందుకు తమ పార్టీ తరపున అన్ని జిల్లాలకూ బృందాను పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎమ్‌ఎల్‌ఏలు,సీనియర్ నాయకులతో బృందాలను ఏర్పరచి, వారిని జిల్లాలకు పంపి కరవుపై సమగ్ర పరిశీల జరిపించాలని పార్టీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధికె. రోశయ్య శుక్రవారం నాడు హైదరాబాద్‌లో తెలిపారు.
తమ బృందాలు కరవుపై రూపొందించే నివేదికలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తీవ్రకరవు నెలకొనివున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆయన మర్శించారు. ప్రభుత్వం తగు ధంగా స్పందించని ఎడల తాము ఈ షయంపైపెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications