మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన
న్యూఢిల్లీ: విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాజ్యసభ ఈ తీర్మానానికి శనివారం నాడే ఆమోదం తెలిపింది. నాగాలాండ్ వెలుపల నాగా ఉగ్రవాదులతో కాల్పులవిరమణను విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టుగా ఈ తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి అద్వానీ చెప్పారు.
కాగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు, యుపిలో దళితులు, మైనార్టీలపై దాడులను ఖండిస్తూ కాంగ్రెస్, ఎస్‌పి సభ్యులు సభలోపెద్దఎత్తున రభస సృష్టించారు. బిజెపి సభ్యులు కూడాఅరుపులు కేకలతో రంగంలోకి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. దాంతోస్పీకర్ బాలయోగి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications