తిరుపతిలోసంస్కృత వారోత్సవాలు
తిరుపతిః తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాపీఠంలో ఆగస్టు ఏడు నుంచి వారం రోజుల పాటు సంస్కృత భాషా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె నారాయణ ఈ వారోత్సవాలకు ప్రారంభోత్సవం చేశారు.
విద్యాపీఠంలో ఆలయ సంస్కృతిలో శాస్త్రి (బిఎ), ఆచార్య(ఎంఎ) కోర్సులను ప్రారంభించేందుకు దేవస్థానం తరఫున తగిన సాయంఅందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికివిద్యాపీఠం వైస్ చైన్సలర్ ప్రొఫెసర్ డి ప్రహ్లాదాచార్ అధ్యక్షత వహించారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడువిద్వాన్ హెచ్‌వి నాగరాజారావు కాళిదాసు ప్రజ్ఞపై ప్రసంగించారు.












Click it and Unblock the Notifications