బల్దియా ఎన్నికలకు ఆర్నెల్ల గడువు
హైదరాబాద్: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు గడువును పొడగిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు తీర్పునిచ్చింది.
90 రోజుల్లోగా బల్దియా ఎన్నికల నిర్వహణ పూర్తిచేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి సత్యబ్రత్ సిన్హాతో కూడిన విస్తృత ధర్మాసనం నిలిపివేసింది. సింగిల్ జిడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నఅప్పీలును విచారించిన వ్యాయస్థానం బిసి రిజర్వేషన్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి ప్రభుత్వానికి 180 రోజుల గడువునిచ్చింది. ఈ గడువులోగా ఎన్నికలను ఎట్టిపరిస్థితిలో నిర్వహించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications