గుంటూరు జిల్లాలో బాంబుల మోత
గుంటూరుః ఘర్షణలు, బాంబుల హోరు మధ్య గుంటూరు లోపంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్ హింసాత్మక పరిస్థితులలో జరిగింది. గుంటూరు సమీపంలోని కోమటినేని పాలెం, జగ్గాపూరం గ్రామాలలో పంచాయతీ పోలింగ్ సందర్భంగాపెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
జగ్గాపురంలో ప్రత్యర్థి వర్గాలు సోమవారం ఉదయం బాంబులువిసురుకోవడంతో కనీసం ఆరుగురు గాయపడ్డారు. పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ భారీగా పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications