ప్రధానిగా సోనియాః కోట్ల ఆకాంక్ష

హైదరాబాద్‌ః భారత ప్రధానిగా సోనియాగాంధీని చూడాలన్నదే తన ఆకాంక్ష అని కోట్ల విజయభాస్కరరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు తనను పరామర్శించడానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ అందజేశారు.

ఆ లేఖలో సోనియాను ఈ దేశ ప్రధానిగా చూడాలన్నదే తన అభిమతమని ఆయనపేర్కొన్నారు. దేశం మొత్తంమీద కాంగ్రెస్‌ పవనాలు బలంగావీస్తున్నాయని కోట్ల అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలతో ప్రజలువిసిగిపోయారని ఆయన తెలిపారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్‌ బలోపేతమైన సంస్థగా రూపుదిద్దుకున్నదని కూడా ఆ లేఖలో సూచించారు. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+