ఆంధ్రలో మళ్ళీఅక్షర సంక్రాంతి

హైదరాబాద్‌ః ఏడాదికల్లా రాష్ట్రంలో 36 లక్షల మందినిఅక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీక్ష పట్టింది. అక్షరసంక్రాంతి రెండో దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లావికారాబాద్‌ లో ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా 40 శాతం ప్రజలు నిరక్షరాశ్యులుగా వుండడంవిచారకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలంతాఅక్షరాస్యులు కావాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని ఆయన అన్నారు.

అక్షర సంక్రాంతి రెండో దశకు తొలివిడతగా పది కోట్ల రూపాయలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. విద్యావంతుల సహకారంతో అక్షరాస్యత సాధనకు ఓపెన్‌ స్కూల్‌ విధానాన్ని ప్రోత్సహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే విధంగాఅక్షరాస్యతా లక్ష్య సాధనకు భారీ సంఖ్యలో విద్యా వాలంటార్లను నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకమీదట అక్షరాస్యతా లక్ష్యాలను జిల్లాలే నిర్ణయించుకొని, ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+