గుజరాత్ సిఎం కేశూభాయ్ రాజీనామా
కాబూల్ః తాలిబన్ల బద్ద శత్రువైన నార్తర్న్ అలయెన్స్‌కు దన్నుగా నిలవాలని అమెరికా నిర్ణయించింది. ఒకప్పుడు రష్యా అనుకూల నార్తర్న్ అలయెన్స్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున తాలిబన్లకు మద్దతునిచ్చిన అమెరికా మారిన పరిస్థితులతో తన వ్యూహాన్ని కూడా మార్చుకున్నది. నార్తర్న్ అలయెన్స్ గెరిల్లాలకు అమెరికా శిక్షణ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.
శిక్షణతో పాటు అత్యాధునికి ఆయుధాలను, ధనాన్ని కూడా అమెరికా సమకూర్చుతున్నదని నార్తర్న్ అలయెన్స్ వర్గాలు చెప్పాయి. నార్తర్న్ అలయెన్స్విషయంలో పాకిస్తాన్ వైఖరి కూడా మారినట్టుగా చెబుతున్నారు.అఎn్గాన్‌లో తాలిబన్ల నీడలో వున్న లాడెన్‌ను మట్టుబెట్టడానికి నార్తర్న్ ఆలయెన్స్నే అమెరికా తాజాఅస్త్రంగా ప్రయోగించినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
