నిజామాబాద్‌ లో గాంధీవిగ్రహం ధ్వసం

నిజామాబాద్‌ః నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌ మండల కేంద్రంలో వున్న గాంధీజీవిగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. గాంధీ సిద్ధాతాలపై నమ్మకం లేని నక్సలైట్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. గాంధీజీ సిద్ధాతాలకు కాలం చెల్లిందనిపేర్కొన్న ఓ లేఖ గాంధీ విగ్రహం సమీపంలో పోలీసులకు లభ్యంఅయింది.

దేశంఅంతా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో ఈ విధంగా జాతిపితవిగ్రహాన్ని ధ్వసం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+